Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Tuesday, 1 March 2022

Flipkart Big Bachat Dhamaal Sale : మార్చి 4 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో భారీ సేల్.. స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

 Flipkart Big Bachat Dhamaal Sale : ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ సేల్ ప్రారంభించనుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ పేరుతో మార్చి 4 (శుక్రవారం) నుంచి ప్రారంభమై మార్చి 6 వరకు కొనసాగుతుంది.

ఈ సేల్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌లు, వేరబుల్ ఐటమ్స్, స్మార్ట్ టీవీలపై భారీ డీల్స్, డిస్కౌంట్లను అందిస్తోంది ప్లిప్ కార్ట్. స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ పైనే భారీ డిస్కౌంట్‌ను అందించనుంది. Motorola Edge 30 Pro, Realme 9 Proతో సహా వివిధ స్మార్ట్‌ఫోన్‌ల సేల్స్‌పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఆపిల్ iPhone 12 సిరీస్‌పై కూడా ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది. ఎలక్ట్రానిక్స్, హోం అప్లియనెన్స్‌పై 80 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. స్మార్ట్ టీవీలపై 75 శాతం వరకు భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

కొనుగోలుదారులు ఎవరైనా బ్యాంకుల ద్వారా No-Cost EMI ఆప్షన్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ వెబ్ పేజీ ప్రకారం.. Flipkart Big Bachat Dhamaal Sale స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ఆఫర్లను వినియోగదారుల కోసం తీసుకొస్తోంది. ఆకర్షణీయమైన స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు సహా ఇతర గృహోపకరణాలపై అధిక శాతంలో డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ఇప్పటికే తమ ప్లాట్ ఫారంపై ప్రకటనలో కూడా ఇచ్చింది ఈ కామర్స్ దిగ్గజం. Flipkart Big Bachat Dhamaal Sale సందర్భంగా ప్రతిరోజూ అర్ధరాత్రి 12 గంటల ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు కాంబో ఆఫర్‌లతో సహా కొత్త డీల్‌లను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. లూట్ బజార్ (Loot Bazar) కూడా ఉంది. ఇందులోని ప్రొడక్టులను మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు (Big Bachat Dhamaal sale) తక్కువ ధరలకు సొంతం చేసుకోవచ్చునని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

Flipkart Big Bachat Dhamaal Sale : స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..

ఫ్లిప్‌కార్ట్ అందించే భారీ డిస్కౌంట్లను సొంతం చేసుకోవాలంటే UPI లావాదేవీలపై రూ. 1,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, Yes Bank క్రెడిట్ కార్డ్‌ల వినియోగంపై 10 శాతం instant discount పొందవచ్చు.. No-cost EMI ప్లాన్‌లు, పాత స్మార్ట్‌ఫోన్‌ల exchange ఆధారంగా ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ అప్‌గ్రేడ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. మొబైల్ ప్రొటెక్షన్ ఆఫర్‌ (Mobile Protection) ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. Realme C11 స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ. 7,499 ఉండగా.. Poco C31 ప్రారంభ ధర రూ. 7,999 నుంచి కొనుగోలు చేయొచ్చు.

Realme C21Y రూ. 7,749కే కొనుగోలు చేయవచ్చు. ప్రీపెయిడ్ కొనుగోలుపై రూ. 1,750 తగ్గింపు పొందవచ్చు. అలాగే Motorola Edge 30Pro వంటి స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ఆఫర్లను కూడా పొందవచ్చు. Realme 9 Pro, Realme 9 Pro+ ఫ్లిప్ కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. iPhone 12 mini ప్రారంభ ధర రూ. 40,999 (రూ. 59,990 నుంచి తగ్గింపు)లకే అందిస్తోంది. iPhone SE రూ. 28,999కి అందుబాటులో ఉండనుంది. iPhone 12 ప్రారంభ ధర రూ. 53,999లకే సొంతం చేసుకోవచ్చు. True wireless stereo ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌ఫోన్‌లు, గేమ్‌లపై భారీ తగ్గింపును అందిస్తోంది

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top