✍️పునాది అక్షరాస్యతపై జాతీయస్థాయి సాధన సర్వే
🌻ఈనాడు, అమరావతి
: కేంద్ర విద్యాశాఖ, జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీ ఈ ఆర్టీ) సంయుక్తంగా దేశవ్యాప్తంగా మూడోతరగతి విద్యార్థులకు పునాది అక్షరాస్యత, సంఖ్యాత్మకతలో జాతీయ స్థాయి సాధన సర్వే చేస్తోందని ఎస్సీఈ ఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నాలుగు రోజులపాటు నిర్వహిస్తారని, పునాది స్థాయిలో ఈ అంశంపై సర్వే నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారని వెల్లడించారు. రాష్ట్రంలో 383 పాఠశాలల్లో ఐదు భాషల్లో సర్వే కొన సాగుతుందని, మొత్తం 3,830 మంది విద్యార్థులను పరీక్షించనున్నారని తెలిపారు.
0 Comments:
Post a Comment