Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Tuesday, 15 March 2022

AP Edn Dept MRC is now called as Mandal Education Office - Change of Nomenclature of MRC as MEO Office

✍ఎంఈవోలకు స్వతంత్ర ప్రతిపత్తి


🌻సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మండల విద్యా శాఖాధికారులకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది. మండల వనరుల కేంద్రాలను (మం డల రిసోర్స్ సెంటర్లు) మండల విద్యాశాఖ కార్యాలయాలుగా మార్పు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచే సింది. మండల విద్యాశాఖాధికారులు ఇప్ప టివరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి అధీనంలో పనిచేస్తూ.. ఎంపీడీఓ కార్యాల యాల్లోనే ఉండేవారు. తమను ఎంపీడీవో కార్యాలయాల పరిధిలో కాకుండా స్వతం త్రత ఉండేలా చూడాలని ఎంఈవోలు ఎప్ప టినుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీ వల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష సంద ర్భంగా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలని, బోధనాభ్యసన ప్రక్రియ లతో పాటు పాలనాపరమైన అంశాలపై పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఎంఈవోలకు ప్రత్యేక కార్యా లయాలు ఉండేలా మండల వనరుల కేంద్రా లను మండల విద్యాశాఖ కార్యాలయాలుగా మార్పు చేయాలని ఆదేశించారు. ఈ నేప థ్యంలో మండల వనరుల కేంద్రాలను ఎంఈవో కార్యాలయాలుగా మార్పు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ జీవో 13 విడుదల చేశారు. ఈ ఉత్తర్వులతో రాష్ట్రవ్యా ప్తంగా 670 మండలాల్లోని ఈ కేంద్రాలన్నీ ఎంఈవో కార్యాలయాలు గామారనున్నాయి.




AP Edn Dept MRC is now called as Mandal Education Office - Change of Nomenclature of MRC as MEO Office

AP Edn Dept MRC is now called as Mandal Education Office - Change of Nomenclature of MRC as MEO Office

AP Edn Dept MRC is now called as Mandal Education Office - Change of Nomenclature of MRC as MEO Office. Govt of AP has taken a remarkable step by changing the nomenclature of the Mandal Resource Centre as Mandal Education Office. From now onwards all the MRC's will be called as MEO Offices. 

AP Edn Dept MRC is now called as Mandal Education Office - Change of Nomenclature of MRC as MEO Office

School Education - Change of the 'nomenclature of the Mandal Resource Centre as Mandal Educational Office - Orders - Issued. SCHOOL EDUCATION (SERVICES.I) DEPARTMENT G.O.Ms.No: 13

Dated:15/03/2022 


Read:

A.P., From the Commissioner of School Education, Lr.Rc.No.ESE02-12021/33/2022-EST 2-CSE, Dt: 05.03.2022


ORDER:

In the circumstances stated by the Commissioner of School Education, A.P., in his letter read above, Government, after careful consideration, hereby order to change the nomenclature of the Mandal Resource Centre as Mandal Educational Office. 

2. The Commissioner of School Education, A.P, shall take further necessary action accordingly, in the matter.



0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top