Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Thursday, 3 March 2022

పేటీఎం వాడే వారికి గుడ్ న్యూస్.. వడ్డీ లేకుండా రూ.60 వేలు.. ఇలా లిమిట్ పెంచచ్చు..!

 పేటీఎం వాడే వారికి గుడ్ న్యూస్.. వడ్డీ లేకుండా రూ.60 వేలు.. ఇలా లిమిట్ పెంచచ్చు..!

పేటీఎం ని వాడే వారికి గుడ్ న్యూస్. డిజిటల్ పేమెంట్స్ దిగ్గజ కంపెనీ పేటీఎం కస్టమర్లకు గుడ్ న్యూస్ ని చెప్పింది. పేటీఎం పోస్ట్ పెయిడ్ సర్వీసులు ఉపయోగించే వారికి బాగా బెనిఫిట్ కలగనుంది.
దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఇన్‌స్టంట్ క్రెడిట్ లిమిట్‌ను పెంచుకునే వెసులుబాటు ఇస్తోంది పేటీఎం.

పేటీఎం పోస్ట్ పెయిడ్ ద్వారా స్మాల్ టికెట్ ఇన్‌స్టంట్ లోన్స్ ని కస్టమర్స్ పొందవచ్చు. ఈ డబ్బుని ఇంటి ఖర్చుల కోసం వాడుకోచ్చు. అలానే స్టోర్స్ లో షాపింగ్ కూడా చెయ్యచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా కొనుగోలు చెయ్యచ్చు. ఈ సేవల కోసం పేటీఎం ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌తో జతకట్టింది.

అయితే కస్టమర్స్ పేటీఎం పోస్ట్ పెయిడ్ కింద రూ.60 వేల వరకు క్రెడిట్ లిమిట్ పొందొచ్చు. దీనితో షాపింగ్ లేదా స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు. పైగా వడ్డీ కూడా పడదు. కానీ 30 రోజులలోగా మళ్లీ తిరిగి చెల్లించేయాలి.

పోస్ట్ పెయిడ్ సర్వీసుల యాక్టివేషన్ కోసం పేటీఎం ఎలాంటి వార్షిక, యాక్టివేషన్ చార్జీలను వెయ్యలేదు. కన్వీనియన్స్ ఫీజు మాత్రం స్వల్పంగా ఉంటుంది. నెల రోజుల్లో చెల్లించలేకపోతే మాత్రం అప్పుడు చార్జీలు చెల్లించాలి. ఇక ఈ పోస్ట్ పెయిడ్ ఎలా యాక్టివేట్ చెయ్యాలో కూడా చూద్దాం.

ముందుగా పేటీఎం యాప్‌లోకి వెళ్లాలి.

మై పేటీఎం అనే సెక్షన్‌లో పేటీఎం పోస్ట్ పెయిడ్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి.
కనపడకపోతే సెర్చ్ బార్‌లో పేటీఎం పోస్ట్ పెయిడ్ అని టైప్ చేసి చూడండి.
నెక్స్ట్ మీరు మీ పాన్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చెయ్యండి.
ఫుల్లీ డిజిటల్ కేవైసీ ప్రాసెస్ ద్వారా కొన్ని నిమిషాల్లోనే మీ క్రెడిట్ లిమిట్ ఎంతో తెలిసిపోతుంది.
ఒకసారి ఒకే చేస్తే చాలు. పేటీఎం పోస్ట్ పెయిడ్ యాక్టివేట్ అయిపోతుంది.
గరిష్టంగా రూ.60 వేల వరకు లిమిట్ వస్తుంది. కొందరికి తక్కువే రావొచ్చు. అలానే లిమిట్ కూడా మారుతూ ఉంటుంది.


1 comment:

  1. Harrah's Cherokee Casino Resort, NC Jobs - KTH
    An enterprise of 공주 출장마사지 the Eastern Band of Cherokee Indians, Harrah's Cherokee Casino 경주 출장샵 Resort is located in the heart of 상주 출장마사지 the Great Smoky 동해 출장샵 Mountains of 아산 출장안마 Western North

    ReplyDelete

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top