Jobs: వైద్య విధాన పరిషత్‌లో 2,588 పోస్టుల భర్తీకి అనుమతి.. వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు
vaidya vidhana parishat: వైద్య విధాన పరిషత్‌లో 2,588 పోస్టుల భర్తీకి అనుమతులిస్తూ.. వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
vaidya vidhana parishat: వైద్య విధాన పరిషత్‌లో 2,588 పోస్టుల భర్తీకి అనుమతులిస్తూ వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. శాశ్వత ప్రాతిపదికన 446 సర్జన్, అసిస్టెంట్ సర్జన్ల పోస్టులు భర్తీ చేసేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఒప్పంద, పొరుగుసేవల ప్రాతిపదికన పలువురు సిబ్బందిని తీసుకోవాలని నిర్ణయంచారు.
0 Comments:
Post a Comment