ఏపీ విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కం ఉద్యోగులకు వేతన సవరణకు కమిషన్ ఏర్పాటు చేసింది.
ఈ కమిషన్ కి ఛైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ ను ప్రభుత్వం నియమించింది. ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులను సవరించే అంశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కమిషన్ ను కోరింది.
0 Comments:
Post a Comment