School Development Plan (పాఠశాల అభివృద్ధి ప్రణాళిక ) 2022-23 - సిద్ధం చేసుకొని వలసిన అంశాలు
★ 1. School Management Committee / School Parents Committee 2021-22
★ 2. Enrolment (as on 30.11.2020, as per UDISE+ 2020-21
★ 3. Out of School children enrolled in school and they are taking Special Training Centers during the year 2020-21
(a) OoSC Chidren Enrolled in Special Training Centers (2021-22)
★ 4. Teachers Details (as per UDISE+ 2020-21)
★ 5. Teachers Pupil Ratio (Teacher Student Ratio) (as per UDISE+ 2020-21)
★ 6. Expenditure (2021-22)
★ 7. Children with Special Needs (CWSN) children details (2021-22)
★ 8. Students Average Attendance(Average Attendance (Nov. 2021))
★ 9.Quality Education (2021-22)
(a.1) 1-5 Classes Students Progress (Based on LEP)
★ 10. Students Information Required for distributing the Uniform in 2022-23
★ 10. (b) Eligible Students list for getting Uniforms for 2022-23
★ 11. Children with Special Needs – Aids & Appliances
★ 12. No Aids & Appliances No. Of CWSN Children benefited
during the year 2021-22
No. Of CWSN Children required Aids &
Appliances during the year 2022-23
★ 13. Write the list of activities conducted during the year 2021-22
★ 14. Budget Proposals for the Academic year 2022-23 (as per Norms)
మండలములోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా ఈ సంవత్సరం AWP&B 2022-23 మండల, ఆవాసప్రాంత మరియు పాఠశాల అభివృద్ధి ప్రణాళకా ప్లానింగ్ పుస్తకాలలోని అంశాలను గూగుల్ స్ప్రెడ్ షీట్ లో ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి మూడు లింక్లులను మీకు తెలియజేయుచున్నాము ఇందులో
👉 మొదటి లింకు అనగా మండల అభివృద్ధి ప్రణాళిక(Mandal Development Plan)ను కేవలం మండల విద్యాశాఖాధికారులు ఎమ్ ఐ ఎస్ /డిటిఇఒ /సీఆర్పీలు /అకౌంటెంట్స్ సహాయం తో మండల స్థాయిలో నింపవలె.
👉 రెండవ లింకు పాఠశాల అభివృద్ధి ప్రణాళిక(School Development Plan) ప్రతీ ప్రభుత్వ యాజమాన్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు నింపవలె
👉 మూడవ లింకు అనగా ఆవాసప్రాంత అభివృద్ధి ప్రణాళిక (Habitation Development Plan)
ఈ లింకులో కేవలం ఆవాసప్రాంతంలో (పంచాయతీ) లో వున్న ప్రాథమిక/ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాత్రమే నింపాలి, నింపేటప్పుడు ఆ హేబిటేషన్ లోని ఉన్నత పాఠశాలల మరియు ఇతర పాఠశాలల వివరాలు కూడా వీరే నింపాలి. ఈ ప్లాన్ తో పాటు వారి పాఠశాల అభివృద్ధి ప్రణాళికను కూడా నింపాలి. అంటే రెండు పుస్తకాలు నింపాలి. రెండు లింకులలోనూ నింపాలి.
ఈ యావత్ ప్రక్రియ ముఖ్యయంగా పాఠశాల మరియు హేబిటేషన్ ప్లాన్ లు గూగుల్ లింకులో కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల్లో మండల విద్యాశాఖాధికారుల మార్గదర్శకత్వం లో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో పాఠశాలలు తెరవగానే త్వరితగతిన మండలం అంతా ఒకే తేదీని నిర్ణయించుకుని ఈ ప్రక్రియ ప్రారోభించాలి.
-----------------------------------------------------------
1) School Development Plan
to be filled by All Government Schools HMs
-------------------------------------------
2) Habitation Development Plan
to be filled by Habitation Schools primary HMs only along with their school plan
0 Comments:
Post a Comment