LIVE : పీఆర్సీ పై ఉద్యోగ సంఘాల కీలక ప్రకటన
ఈ రోజు PRC స్టీరింగ్ కమిటీ నిర్ణయాలు:
1. ప్రతీ ఉద్యోగి DDO కు పాత జీతాలే ఇవ్వాలని లెటర్ ఇవ్వాలి.
2. PRC జీఓలు రద్దు చెసే వరకు చర్చలకు వెళ్లకూడదన్న నిర్ణయం కొనసాగించాలని.
3. 3వ తారీఖు "ఛలో విజయవాడ" ప్రోగ్రాం సక్సెస్ పై ప్రతీ సంఘం క్రిందకు పిలుపు ఇవ్వాలి.
0 Comments:
Post a Comment