ఏపీ ఉద్యోగులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఇవాళ సాయంత్రంలోగా.. పీఆర్సీ పై సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది.
ఉద్యోగులకు 23.29% ఫిట్ మెంట్.
పదవి విరమణ వయస్సు 62 సంవత్సరాలు
*11వ PRC ఫిట్మెంట్ 23%*.
1.7.2018 నుండి 11వ పి.ఆర్.సి. అమలు
1.4.2020 నుండి మానిటరీ బెనిఫిట్ అమలు.
*జనవరి 2022 జీతంతో కలిపి చెల్లింపు
*పదవీవిరమణ వయస్సు 62 సంవత్సరాల కు పెంపు*
ఇందులో భాగంగానే.. కాసేపటి క్రితమే… ఉద్యోగ సంఘాలకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది.
📒✍️ఎట్టకేలకుఉద్యోగులకుపీఆర్సీ ప్రకటించిన ఏపీ సర్కార్
అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత కొన్ని నెలలుగా జరుగుతున్న సుదీర్ఘ చర్చల అనంతరం ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీపై నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 23 శాతం పీఆర్సీని ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసకుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లుకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
11వ వేతన సవరణ సంఘం నివేదిక అమలు, ఇతర 71 డిమాండ్ల నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం జగన్ ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. నిన్నటి సమావేశంలో ఉద్యోగ సంఘాల నుంచి సీఎం జగన్ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇవాళ ఉదయం నుంచి ఆర్థిక శాఖ అధికారులతో పీఆర్సీ అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. రెండు రోజుల్లోగానే పీఆర్సీ పై నిర్ణయం తీసుకుంటామని నిన్న ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు ఇవాళ పీఆర్సీ ప్రకటించారు.*
All the member Associations of J SC are requested to attend Hon’ble CM ‘s announcement on PRC at 3.00 pm today at CM camp office , Tadepalli.
Shashi Bhushan Kumar
Prl Secy, Fin ( HR)
💥Flash... AP PRC New Basic Pay Calculator*
👉23 % ప్రకారం మీ బేసిక్ పే ఎంత అన్నది ఒకే ఒక్క క్లిక్ లో కింద లింక్
👉Direct Link
0 Comments:
Post a Comment