ఏపీలో పీఆర్సీ వ్యవహారం మళ్లీ కాకరేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ఉద్యోగులందరూ ఉద్యోగ సంఘాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చాలా అంశాలపై ఇప్పటికీ స్పష్టత లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ అంశాన్ని కూడా పూర్తిగా చర్చించకుండానే ఉద్యోగ సంఘాల నాయకులు ఒప్పుకుని వచ్చారని మండిపడుతున్నారు. ఐదు డీఏలను ఒక్కసారిగా క్లియర్ చేయడమనేది ఒక మాయ అని అంటున్నారు.
0 Comments:
Post a Comment