AP JAC. Press Meet live
★ ఏపీ లో పీఆర్సీ జీవోలపై ఉద్యోగ సంఘాలు *తీవ్ర ఆగ్రహం* వ్యక్తం చేశాయి.
★ తమను సంప్రదించకుండా పీఆర్సీపై విడుదల చేసిన *జీవోలను వ్యతిరేకిస్తున్నట్లు* ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
★ సంక్రాంతి తర్వాత *సానుకూల నిర్ణయం వెలువడుతుందని* చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం *నమ్మించి మోసం చేసిందని* ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు , బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ జీవోలు మాకొద్దు. మేం వాటిని *తిరస్కరిస్తున్నాం.* ఈ పీఆర్సీని *ఎట్టిపరిస్థితుల్లో* ఒప్పుకొనేది లేదు.
★ పదేళ్లకు ఒకసారి ఇచ్చే పీఆర్సీ మాకు అవసరం* లేదు . పెన్షనర్ల హక్కులు* కూడా ఈ ప్రభుత్వం పోగొట్టింది. ఈ విషయంలో *సీఎం జగన్ జోక్యం* చేసుకోవాలన్నారు.
★ న్యాయం చేయకపోతే.. సమ్మెకైనా వెనుకాడబోమని* తేల్చి చెప్పారు. *రేపు , ఎల్లుండి* నిర్వహించే సమావేశాల్లో .. సమ్మెపై నిర్ణయం* తీసుకుంటామని ప్రకటించారు
0 Comments:
Post a Comment