పీఆర్సీ అమలు:
కొత్త పీఆర్సీ ప్రకారం వేతన బిల్లులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు.
*పీఆర్సీ అమలులోకి వచ్చిందని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ ఉత్తర్వులు..
*ఈనెల 25లోగా వేతనబిల్లులు రూపొందించి..సీఎఫ్ఎంఎస్ కు పంపాలని ఆదేశాలు.
ప్రతిరోజూ పురోగతిపై స్పెషల్ చీఫ్ సెక్రటరీకి నివేదిక అందించాలని ఆదేశాలు.
0 Comments:
Post a Comment