కూలీ లాయరైంది...
లాయర్ అవ్వడం ఆమె కల. తండ్రి లేని కుటుంబానికి అండగా మారేందుకు చదువు మధ్యలోనే ఆపేసింది. అమ్మకు తోడుగా కూలీ అయ్యింది. తోబుట్టువుల పెళ్లిళ్లు చేసింది.
ఆపై తన కలపై దృష్టిపెట్టి సాధించింది. 47 ఏళ్ల వయసులో తన లక్ష్యాన్ని చేరుకుంది.. కేరళకు చెందిన అడ్వొకేట్ సుజాత! లాయర్ అవ్వడం ఆమె కల.
తండ్రి లేని కుటుంబానికి అండగా మారేందుకు చదువు మధ్యలోనే ఆపేసింది. అమ్మకు తోడుగా కూలీ అయ్యింది. తోబుట్టువుల పెళ్లిళ్లు చేసింది. ఆపై తన కలపై దృష్టిపెట్టి సాధించింది.
47 ఏళ్ల వయసులో తన లక్ష్యాన్ని చేరుకుంది.. కేరళకు చెందిన అడ్వొకేట్ సుజాత! లాయర్ అవ్వడం ఆమె కల. తండ్రి లేని కుటుంబానికి అండగా మారేందుకు చదువు మధ్యలోనే ఆపేసింది.
అమ్మకు తోడుగా కూలీ అయ్యింది. తోబుట్టువుల పెళ్లిళ్లు చేసింది. ఆపై తన కలపై దృష్టిపెట్టి సాధించింది. 47 ఏళ్ల వయసులో తన లక్ష్యాన్ని చేరుకుంది..
కేరళకు చెందిన అడ్వొకేట్ సుజాత! సు జాత అమ్మానాన్న దినసరి కూలీలు. ఆడపిల్లల్లో ఈమె నాలుగోది. చిన్నప్పటి నుంచీ లాయరు కావాలని కలలు కనేది.
ఇంట్లో అమ్మకు సాయం చేస్తూనే, చదువులోనూ ముందుండేది. ఎస్సెస్సెల్సీలో 495 మార్కులు సాధించింది. ప్రీ డిగ్రీ సెకండ్ క్లాస్‌లో పాసైంది. అంతలో తండ్రి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు.
ఎల్ఎల్బీలో చేరదామని అనుకుంటుండగా చికిత్స ఫలించక నాన్న కన్ను మూశాడు. తన లక్ష్యం కన్నా, తోబుట్టువుల భవిష్యత్తు ముఖ్యం అనుకుంది. కుటుంబం కోసం ఇటుకల తయారీలో దినసరి కూలీగా మారింది. తననలా చూసి తల్లి వేదనకు గురయ్యేది అంటుంది సుజాత.
సు జాత అమ్మానాన్న దినసరి కూలీలు. ఆడపిల్లల్లో ఈమె నాలుగోది. చిన్నప్పటి నుంచీ లాయరు కావాలని కలలు కనేది. ఇంట్లో అమ్మకు సాయం చేస్తూనే, చదువులోనూ ముందుండేది.
ఎస్సెస్సెల్సీలో 495 మార్కులు సాధించింది. ప్రీ డిగ్రీ సెకండ్ క్లాస్‌లో పాసైంది. అంతలో తండ్రి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ఎల్ఎల్బీలో చేరదామని అనుకుంటుండగా చికిత్స ఫలించక నాన్న కన్ను మూశాడు.
తన లక్ష్యం కన్నా, తోబుట్టువుల భవిష్యత్తు ముఖ్యం అనుకుంది. కుటుంబం కోసం ఇటుకల తయారీలో దినసరి కూలీగా మారింది. తననలా చూసి తల్లి వేదనకు గురయ్యేది అంటుంది సుజాత. సు జాత అమ్మానాన్న దినసరి కూలీలు.
ఆడపిల్లల్లో ఈమె నాలుగోది. చిన్నప్పటి నుంచీ లాయరు కావాలని కలలు కనేది. ఇంట్లో అమ్మకు సాయం చేస్తూనే, చదువులోనూ ముందుండేది. ఎస్సెస్సెల్సీలో 495 మార్కులు సాధించింది.
ప్రీ డిగ్రీ సెకండ్ క్లాస్‌లో పాసైంది. అంతలో తండ్రి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ఎల్ఎల్బీలో చేరదామని అనుకుంటుండగా చికిత్స ఫలించక నాన్న కన్ను మూశాడు. తన లక్ష్యం కన్నా, తోబుట్టువుల భవిష్యత్తు ముఖ్యం అనుకుంది.
కుటుంబం కోసం ఇటుకల తయారీలో దినసరి కూలీగా మారింది. తననలా చూసి తల్లి వేదనకు గురయ్యేది అంటుంది సుజాత. 'నాన్న ఉంటే కుటుంబాన్ని చూసుకునేవాడు. తను లేకపోవడంతో ఆ బాధ్యతలను నేను తీసుకోవాలనుకున్నా.
ఉన్నత చదువులు చదవాలనే నా కల తీరలేదంటూ అమ్మ బాధపడేది. నా కుటుంబం కోసమే కదా... కష్టపడుతున్నాననిపించేది. ఇటుకల బట్టీలో కొన్నిసార్లు పనులు ఉండేవికావు.
దాంతో టింబర్ డిపోలో కూలికి వెళ్లేదాన్ని. అప్పటివరకు చదువుకుంటూ ఉన్న నేను బరువులు మోయలేకపోయేదాన్ని. అయినా వెనకడుగు వేసేదాన్ని కాదు. అలా ఒకటీ రెండూ కాదు..
పాతికేళ్లు కష్టపడితేనే నా తోబుట్టువులందరికీ పెళ్లిళ్లు చేయగలిగాం. అమ్మ కోసం చిన్న ఇల్లూ కట్టించగలిగా. అయితే అనుకోకుండా నా లక్ష్యం నెరవేరడానికి ఒక అవకాశం దొరికింది. మా బంధువులతో ఇంటి స్థలానికి సంబంధించి కోర్టుకెళ్లాల్సి వచ్చింది.
అక్కడ అడ్వొకేట్ మనోజ్ కృష్ణన్‌తో పరిచయమైంది. కేసుకు సంబంధించి నా వివరాల్లో ప్రీ డిగ్రీ పాసై, కూలిపని చేస్తున్నానని ఆయన తెలుసుకున్నారు. చదువుకు సాయమందిస్తానన్నారు. ఆ ప్రోత్సాహం నా చదువును తిరిగి పట్టాలెక్కించింది.
ఎల్ఎల్బీలో చేరడానికి నేను పనిచేసే ఇటుకల బట్టీ యజమాని ఆర్థికంగా చేయూతనిచ్చారు. ప్రవేశపరీక్ష పాసై, ఏఐఎమ్ లా కాలేజీలో మెరిట్లో సీటు సంపాదించుకున్నా. ఈ ఏడాదే చదువు పూర్తి అయ్యింది. నా కల నెరవేరింది.
అలాగని పనికి వెళ్లడం మాత్రం మానలేదు. ఓవైపు పనిచేస్తూనే మరోవైపు చదువునూ కొనసాగించా. త్వరలో లాయర్‌గా కెరియర్ ప్రారంభించనున్నా. చాలా సంతోషంగా, గర్వంగా ఉంది.
లాయర్‌గా పేదల కోసం కృషి చేస్తా' అని అంటోన్న సుజాత కథ నిజంగా స్ఫూర్తిదాయకం కదూ! 'నాన్న ఉంటే కుటుంబాన్ని చూసుకునేవాడు. తను లేకపోవడంతో ఆ బాధ్యతలను నేను తీసుకోవాలనుకున్నా. ఉన్నత చదువులు చదవాలనే నా కల తీరలేదంటూ అమ్మ బాధపడేది.
నా కుటుంబం కోసమే కదా... కష్టపడుతున్నాననిపించేది. ఇటుకల బట్టీలో కొన్నిసార్లు పనులు ఉండేవికావు. దాంతో టింబర్ డిపోలో కూలికి వెళ్లేదాన్ని.
అప్పటివరకు చదువుకుంటూ ఉన్న నేను బరువులు మోయలేకపోయేదాన్ని. అయినా వెనకడుగు వేసేదాన్ని కాదు. అలా ఒకటీ రెండూ కాదు.. పాతికేళ్లు కష్టపడితేనే నా తోబుట్టువులందరికీ పెళ్లిళ్లు చేయగలిగాం.
అమ్మ కోసం చిన్న ఇల్లూ కట్టించగలిగా. అయితే అనుకోకుండా నా లక్ష్యం నెరవేరడానికి ఒక అవకాశం దొరికింది. మా బంధువులతో ఇంటి స్థలానికి సంబంధించి కోర్టుకెళ్లాల్సి వచ్చింది. అక్కడ అడ్వొకేట్ మనోజ్ కృష్ణన్‌తో పరిచయమైంది.
కేసుకు సంబంధించి నా వివరాల్లో ప్రీ డిగ్రీ పాసై, కూలిపని చేస్తున్నానని ఆయన తెలుసుకున్నారు. చదువుకు సాయమందిస్తానన్నారు. ఆ ప్రోత్సాహం నా చదువును తిరిగి పట్టాలెక్కించింది. ఎల్ఎల్బీలో చేరడానికి నేను పనిచేసే ఇటుకల బట్టీ యజమాని ఆర్థికంగా చేయూతనిచ్చారు.
ప్రవేశపరీక్ష పాసై, ఏఐఎమ్ లా కాలేజీలో మెరిట్లో సీటు సంపాదించుకున్నా. ఈ ఏడాదే చదువు పూర్తి అయ్యింది. నా కల నెరవేరింది. అలాగని పనికి వెళ్లడం మాత్రం మానలేదు.
ఓవైపు పనిచేస్తూనే మరోవైపు చదువునూ కొనసాగించా. త్వరలో లాయర్‌గా కెరియర్ ప్రారంభించనున్నా. చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. లాయర్‌గా పేదల కోసం కృషి చేస్తా' అని అంటోన్న సుజాత కథ నిజంగా స్ఫూర్తిదాయకం కదూ!
'నాన్న ఉంటే కుటుంబాన్ని చూసుకునేవాడు. తను లేకపోవడంతో ఆ బాధ్యతలను నేను తీసుకోవాలనుకున్నా. ఉన్నత చదువులు చదవాలనే నా కల తీరలేదంటూ అమ్మ బాధపడేది. నా కుటుంబం కోసమే కదా...
కష్టపడుతున్నాననిపించేది. ఇటుకల బట్టీలో కొన్నిసార్లు పనులు ఉండేవికావు. దాంతో టింబర్ డిపోలో కూలికి వెళ్లేదాన్ని. అప్పటివరకు చదువుకుంటూ ఉన్న నేను బరువులు మోయలేకపోయేదాన్ని.
అయినా వెనకడుగు వేసేదాన్ని కాదు. అలా ఒకటీ రెండూ కాదు.. పాతికేళ్లు కష్టపడితేనే నా తోబుట్టువులందరికీ పెళ్లిళ్లు చేయగలిగాం. అమ్మ కోసం చిన్న ఇల్లూ కట్టించగలిగా.
అయితే అనుకోకుండా నా లక్ష్యం నెరవేరడానికి ఒక అవకాశం దొరికింది. మా బంధువులతో ఇంటి స్థలానికి సంబంధించి కోర్టుకెళ్లాల్సి వచ్చింది. అక్కడ అడ్వొకేట్ మనోజ్ కృష్ణన్‌తో పరిచయమైంది. కేసుకు సంబంధించి నా వివరాల్లో ప్రీ డిగ్రీ పాసై, కూలిపని చేస్తున్నానని ఆయన తెలుసుకున్నారు.
చదువుకు సాయమందిస్తానన్నారు. ఆ ప్రోత్సాహం నా చదువును తిరిగి పట్టాలెక్కించింది. ఎల్ఎల్బీలో చేరడానికి నేను పనిచేసే ఇటుకల బట్టీ యజమాని ఆర్థికంగా చేయూతనిచ్చారు. ప్రవేశపరీక్ష పాసై, ఏఐఎమ్ లా కాలేజీలో మెరిట్లో సీటు సంపాదించుకున్నా.
ఈ ఏడాదే చదువు పూర్తి అయ్యింది. నా కల నెరవేరింది. అలాగని పనికి వెళ్లడం మాత్రం మానలేదు. ఓవైపు పనిచేస్తూనే మరోవైపు చదువునూ కొనసాగించా. త్వరలో లాయర్‌గా కెరియర్ ప్రారంభించనున్నా. చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. లాయర్‌గా పేదల కోసం కృషి చేస్తా' అని అంటోన్న సుజాత కథ నిజంగా స్ఫూర్తిదాయకం కదూ!
0 Comments:
Post a Comment