CMO లు అందరికీ నమస్కారం!
ఈ రోజు JVK App కొత్త version ను విడుదలచేసారు.
Old version ను uninstall చేసి new version ను nadunedu.se.ap.gov.in/jvk portal నుండి install చేసుకోవాలి.
ఈ కొత్త version లో JVK Kit biometric authentication తీసుకోని విద్యార్థులకు remarks column ను insert చేశారు.
HM Login ద్వారా ఈ remarks column లో తగిన కారణాన్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చెయ్యాలి.
Remarks ను JVK App లో వారం రోజుల్లోగా submit చెయ్యాలి.తరువాత JVK App close చెయ్యడం జరుగుతుంది.
New version ను ఎలా install చేసి remarks ను ఎలా submit చెయ్యాలో తెలియజేయడం కోసం మీకు వీడియోను కూడా దీనితో జతచేయడం జరిగింది.ఈ విషయాన్ని పాఠశాల HMs,CRPs MISCo లకి తెలియజేయగలరని కోరుచున్నాము.
JVK App New version లో ఏమైనా సందేహములుంటే JVK HELP DESK( 9849779717,9908696785)ను కార్యాలయం పని వేళల్లో సంప్రదించగలరు.
JVK HELP DESK
AP Samagra Shiksha
Vijayawada.
0 Comments:
Post a Comment