శరీరం లో వేడి మూత్రం లోమంట వెంటనే తగ్గాలంటే ఇలాచేయండి.
మూత్రంలో మంట ,వేడిమి నివారణ చర్యలు :-
ప్రతి జీవి మనుగడ సజావుగా సాగడానికి ప్రధాన కారణం మూత్ర విసర్జన . ఇది క్రమం తప్పకుండా జరిగే చర్య . ప్రస్తుతం మానవ జీవితంలో చాలా మంది మూత్రంలో మంట సమస్యతో బాధపడుతున్నారు . అందుకు ప్రధాన కారణాలు మన తీసుకున్న ఆహార పదార్ధాలు జీర్ణాశయంలో చేరిన తర్వాత మిగిలిన వ్యర్ధాలు అనగా మలం ,మూత్రాలు బయటకు విసర్జింపబడుతాయి
. ఈ క్రమంలో మం శరీరానికి కావలసిన నీటిని మనం తీసుకోకపోవడం మూత్రంలో మంట రావడానికి ప్రధాన కారణం . మన శరీరానికి చలువనిచ్చే ఆహార పదార్ధాలు అనగా సబ్జా గింజలు నానబెట్టిన నీరు ,మజ్జిక ,తేనే కొన్ని రకాల ఆకుకూరలు తిన్నాలి .
మనం నిత్యం తీసుకునే ఆహార అలవాట్ల వల్లే కిడ్నీలో సమస్యలు వస్తుంటాయి .మనలో ఎక్కువమంది ఎదురుకొనే సమస్య కిడ్నీల్లో రాళ్లు రావడం ఇప్పుడు ఉన్న జనరేషన్లో సాధారణం అయిపోయింది . యూరిన్ లో మంట ,చీము వచ్చినప్పుడు పిండి ఆకును తీసుకుంటే మీకు పూర్తిగా తగ్గుతుంది కిడ్నీల్లో రాళ్లు కరగడానికి ఒక దివ్య ఔషధం పిండి మొక్క దీనిని మురపిండి అని కూడా అంటారు .
దీనిఉపయోగాలు చాల రకాలు :
1. మురిపింది ఆకులు ,కొన్ని మిరియాలు ,కొద్దిగా కర్పూరం కలిపి నూరి శనగ గింజ అంత ముద్దను రోజు ఉదయం ,సాయంత్రం వేసుకుంటే కామెర్లు పూర్తిగా తగ్గుతాయి .
2. ఈ ఆకు పసరును మెత్తుగా నూరి వారం రోజులు తీసుకుంటే కిడ్నీల్లో ఉన్న రాళ్లు ఇట్టే కరిగిపోతాయి .
3. ఈ ఆకు పసరు చెవిలో పిండితే చెవిపోటు వెంటనే తగ్గుతుంది .
4. చర్మ రోగాలు ఉన్న వాళ్ళు ఈ ఆకు పసరు పూసుకుంటే చర్మ వ్యాధులు తగ్గుతాయి .
0 Comments:
Post a Comment