AP Teachers Promotions through web counselling Memo No.ESE02-13021/7/2019-EST S-CSE Date:11/12/2021
వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పదోన్నతులు నిర్వహించాలంటూ ఉత్తర్వులు.
ప్రస్తుతం ఇది జోన్-4 డిసెంబర్ 2021 పదోన్నతులకు వర్తించదు
మిగతా జిల్లాల అధికారులు రూల్స్ ప్రకారం సీనియారిటీ లిస్ట్స్ తయారు చేయాలి మరియు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పదోన్నతులకు ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేస్తామంటూ ఉత్తర్వులు.
0 Comments:
Post a Comment