కోటా నీట్ 2022 షార్ట్ నోట్స్ సిద్ధం : ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం.
జాతీయ మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నీట్ 2022 సిద్ధం అయ్యే విద్యార్థుల కోసం " నీట్ 2022 షార్ట్ నోట్స్ " సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం తెలిపింది.
ఐఐటీ -జేఈఈ /నీట్ ఫోరం రూపొందించిన ఈ నోట్స్ ను 7 విభాగాలు గా, 500 పేజీలతో మొబైల్ వెర్షన్ పిడిఎఫ్ మొబైల్ హ్యాండ్ బుక్ లా వాడుకోవచ్చన్నారు.
ఫిజిక్స్ (1,2,3), కెమిస్ట్రీ(1,2,3), బయాలజీ సబ్జెక్టు లను వేరు వేరు గా తయారు చేశామన్నారు.
నామ మాత్ర రుసుము తో నోట్స్ ను పొందవచ్చు. నీట్ 2022 నోట్స్ కావాల్సిన వారు " నీట్ నోట్స్ " అని టైపు చేసి *98490 16661* నెంబర్ కు *వాట్సాప్* మెసేజ్ చెయ్యాలని సూచించారు.
0 Comments:
Post a Comment