✍ఉన్నత విద్య కోర్సుల్లో సమ్మర్ స్కూల్ కాన్సెప్ట్
♦ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి
🌻సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఉన్నత విద్యన భ్యసించే విద్యార్థులతో సమ్మర్ స్కూల్ కాన్సె ఫ్ట్ వంటి ఉత్తమ అభ్యసన ప్రక్రియలను అమ లు చేస్తున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమలు, ఇతర సంస్థలతో కాలేజీలకు అను సంధానం ఏర్పాటు చేయడం ద్వారా సమగ్ర మైన విజ్ఞానం విద్యార్థుల్లో నెలకొనేలా చర్యలు చేపట్టామని వివరించారు. శుక్రవారం వర్చు వల్ విధానంలో 'జర్మన్- ఏపీ ఫోరం ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో 'ఇంజనీ | రింగ్ అంటే ఏమిటి? సైన్స్, ఇంజనీరింగ్ మధ్య తేడా ఏమిటి?' అనే అంశంపై నిర్వ హించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జర్మనీ వర్సిటీ అడ్వాన్స్డ్ స్టడీస్, ఉన్నత విద్యామండలి భాగస్వామ్యంతో ఇండియా, జర్మనీల మధ్య ఉన్నత విద్యలో వరస్పర సహ కారంలో భాగంగా ఈ సమావేశం నిర్వ హించారు. హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ. సమ్మర్ స్కూల్ కాన్సెప్ట్ వేసవి సెలవుల్లో విద్యార్థులకు ప్రాజెక్టు వర్కులు, ఇంటర్న్ షిప్లను అమలు చేయిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం జర్మనీ భాగస్వామ్యంతో అత్యుత్తమ ప్రక్రియలను అనుసరించడం ద్వారా రాష్ట్ర విద్యార్థులు మరిన్ని మంచి ఫలితాలు పొందగ లుగుతారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో జర్మన్ వర్సిటీ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ రాజు, జేఎన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ వి.వి.ఎన్. టీయూ అనంతపురం వైస్ చాన్సలర్ ప్రొ ఫెసర్ జి. రంగజనార్ధన స్టయిన్బీస్ వర్సిటీకి చెందిన బెర్ట్రామ్ లోహ్ముల్లర్ మాట్లాడారు..
0 Comments:
Post a Comment