జాయింట్ staff council సమావేశాన్ని బాయ్ కాట్ చేసిన ఉద్యోగ సంఘాలు
మీటింగ్ నుంచి బయటకు వచ్చిన ఉద్యోగులు AP : PRC విషయంలో ఏపీ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నుంచి ఉద్యోగ సంఘాలు బయటకు వచ్చాయి . 13 సంఘాల్లో 9 ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ తీరును తప్పుబట్టగా .. గత నెలాఖరున పీఆర్సీ ప్రకటిస్తామని సజ్జల మాట తప్పారని ఆరోపించాయి . పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం జాప్యం చేస్తోందని .. అధికారుల కమిటీ PRC పై మళ్లీ అధ్యయనం చేయడం ఏంటని ప్రశ్నించాయి .
9 సంఘాలు బాయ్ కట్
ఈ రోజున ఏపీ సచివాలయం నందు జాయింట్ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఉద్యోగ సంఘాలు హాజరైనవి . పిఆర్సి వేదిక ఇవ్వలేదని సంఘాలు సమావేశాన్ని బాయ్ కట్ చేసినవి.
ప్రధానంగా సమావేశమైన ఉద్యోగ సంఘాలు చేసిన ప్రధాన డిమాండ్ పిఆర్సి నివేదిక బయటపెట్టాలని ఫిట్మెంట్ ఎంత తేల్చాలని పి ఆర్ సి గురించి చర్చ జరుగుతున్నటువంటి ఆశతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు అందరు కూడా ఎదురుచూస్తున్నారు PRC నివేదిక ఇస్తామని ప్రభుత్వం 4 ,8,10 తేదీ లలో ఇస్తామని ఉద్యోగులకు ఆశలు చూపారు.
కనీసం ఈ రోజైనా నివేదిక ఇస్తారని ఎదురు చూశాం నివేదిక ఇవ్వకపోగా ప్రభుత్వం ఉద్యోగులు దాచుకున్న 1500 కోట్ల రూపాయలు బకాయిలు ఎప్పుడు లోపు చెల్లిస్తారు షెడ్యూల్ విడుదల చేయాలనే సంఘాలు డిమాండ్ చేశాయి.
పూర్తి వివరాలు.... కొద్దీ సేపటిలో.....
రేపు పీఆర్సీపై క్లారిటీ !.. ♻️ PRC నివేదికపై చర్చించేందుకు రేపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం..
0 Comments:
Post a Comment