సెక్షన్ 6 రిజిస్ట్రేషన్ చట్టం 1908 ప్రకారం గ్రామ వార్డు సచివాలయాలను సబ్ రిజిస్టర్ ఆఫీస్ గా , పంచాయతీ సెక్రటరీ / వార్డు అడ్మిన్ సెక్రటరీ వారిని సబ్ రిజిస్టర్ ఆఫీసర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
One Time Settlement Scheme డాకుమెంట్స్ రిజిస్ట్రేషన్ నిమిత్తం అన్ని పంచాయతీ / వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలను గ్రామ/వార్డ్ సచివాలయాల్లో Sub Registrars గా నియమిస్తూ జీ.ఓ. నెంబర్ 332 ది.24.11.2021 విడుదల
Registration and Stamps Department - Registration of Housing Department documents under "One Time Settlement Scheme" - Appointment of all Panchayath Secretaries/Ward Administrative Secretary as Sub-Registrars U/s 6 of Registration Act, 1908 - Orders Issued G.O.Ms.No.332 Dated: 24.11.2021
0 Comments:
Post a Comment