NAS EXAMS Conduct Observers on 12th NOV'21 at School Level guidelines...
✍జాతీయ సాధన సర్వే 12న
జాతీయ సాధన సర్వేను రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 12న నిర్వహించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 3, 5, 8, 10 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. వీటిల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను నిర్ణయిస్తారు. దీనికి సంబంధించి పరీక్షల నిర్వహణ, పరిశీలకుల నియామకానికి పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
0 Comments:
Post a Comment