*LIP Top:* *లిప్ టాప్ గా బోధన త్రిభాషా సామర్థ్యం పెంపునకు స్కూళ్లలో ప్రత్యేక కార్యక్రమం*
*లిప్ టాప్ గా బోధన*
*100 రోజులు .. 500 పదాలు*
*త్రిభాషా సామర్థ్యం పెంపునకు స్కూళ్లలో ప్రత్యేక కార్యక్రమం*
👉🏾*10 నుంచి శ్రీకారం*
👉🏾 *100 రోజుల పాటు ప్రణాళిక అమలు*
👉🏾*పిల్లల్లో భాషా సామర్థ్యం పెంచేందుకు ఓ కార్యక్రమాన్ని సిద్ధం చేశారు*.
👉🏾*వంద రోజుల్లో 500 పదాలు నేర్పించేలా దీనిని రూపొందించారు*.
👉🏾*కోవిడా కారణంగా అభ్యస నంలో ఏర్పడిన లోటును భర్తీ చేసేందుకు దోహదపడే ఈ కార్యక్రమాన్ని లాంగ్వేజ్ ఇంప్రూ వ్మెంట్ ప్రోగ్రామ్ (లిప్) గా వ్యవహరించను న్నారు*.
👉🏾*1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు రోజూ తెలుగు , హిందీ , ఇంగ్లిష్ భాషల్లో కొన్ని పదాలు నేర్చిస్తారు*.
👉🏾*1.2 తరగతుల వారికి తెలుగు , ఇంగ్లిష్ లో రోజుకు 2 చొప్పున ,3 నుంచి పదో తరగతి వరకూ విద్యార్థులకు మూడు భాషల్లో 5 చొప్పున పదాలు నేర్పిస్తారు*.
👉🏾*జగనన్న విద్యాకానుక డిక్షనరీలో ఈ పదాలు ఉంటాయి . వంద రోజుల పాటు ప్రయోగాత్మకంగా మూడు జిల్లాల్లో లిప్ అమలు చేయనున్నారు*
👉🏾*సుమారు 200 నుంచి 500 పదాలు తెలిసి భాషపై పట్టు సాధించేలా చూస్తారు*.
👉🏾*ఉచ్ఛారణ దోషాలను కూడా సవరించ నున్నారు*
👉🏾*పాఠశాలల్లో అమలు ఇలా*..
👉🏾*ప్రతి పాఠశాలలో రోజూ 5 నిమిషాలు లిప్ కోసం కేటాయిస్తారు*.
👉🏾• బోర్డుపై పదాలు కనిపించేలా ఉంచి , మెదడుపై ముద్ర వేసేలా చూస్తారు .
👉🏾• భాషా ఉపాధ్యాయులు ఈ బాధ్యతలను నిర్వర్తిస్తారు ..
👉🏾• 1 , 2 ఒక గ్రూప్ .. 3 , 4 , 5 తరగతులు మరో గ్రూప్ . 6 , 7 , 8 తరగతులు ఇంకో గ్రూప్ ... 9 , 10 తరగతులను ఇంకో గ్రూప్ ను విభజించి అభ్యసనా సామర్థ్యాలు పెరుగుతాయి లిప్ కార్యక్రమం భాషా నైపుణ్యాల సాధనకు ఉపకరించే అద్భుతమైన కార్యక్రమం . ప్రతి పిరియడ్లోనూ అంత ర్భాగమే కనుక ఉపాధ్యాయునికి భారమయ్యే అవకాశం లేదు .
👉🏾*ఈ నెల 10 నుంచి మార్చి 31 వరకూ *లిప్* అమలు చేస్తారు . *వారానికోసారి 15 పదాలకు 15 మార్కులకు 10 నిమిషాల వ్యవధిలో స్వయం నిర్ధారణ పరీక్ష నిర్వహిస్తార*.
💥13 నుంచి 15 మార్కులు💥
👏 *సాధించిన విద్యార్థికి - A
👏 *10 నుంచి 12 వస్తే - B
👏 *7 నుంచి 9 వస్తే - C
👏 *4 నుంచి 6 వస్తే - D
💥*4 కంటే తక్కువ వస్తే - E
గ్రేడుగా కేటాయిస్తారు .
👉🏾• ప్రతి వారం అధికారులు సమీక్షించి వివరాలను ఆర్జేడీకి నివేదించాలి .
👉🏾• 85 నుంచి 100 శాతం సగటు వచ్చిన విద్యార్థుల స్కూలుకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు .
👉🏾*మిగిలిన స్కూళ్లకు కూడా రేటింగ్ ఉంటుంది. ఆ మెరుగైన ఫలితాలు సాధించిన స్కూలుకు సర్టిఫి కెట్ ఇస్తారు* .
0 Comments:
Post a Comment