Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Tuesday, 16 November 2021

LIC Recruitment 2021: ఎల్ఐసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... డిగ్రీ పాస్ అయితే చాలు

 భారతదేశంలో ఇన్స్యూరెన్స్ రంగంలో దిగ్గజ కంపెనీ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.

ఇన్స్యూరెన్స్ అడ్వైజర్ (Insurance Advisor) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైనవారు కేంద్ర ప్రభుత్వానికి ఇన్స్యూరెన్స్ అడ్వైజర్‌గా సేవలు అందించాల్సి ఉంటుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ విభాగాల్లో వీరిని నియమిస్తారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ హోదాలో మార్కెటింగ్ అండ్ సేల్స్ విధులు నిర్వహించాలి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఇవి పార్ట్ టైమ్ ఉద్యోగాలు మాత్రమే. న్యూ ఢిల్లీలో పోస్టింగ్ ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 డిసెంబర్ 31 చివరి తేదీ. మరి ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

Notification కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

LIC Recruitment 2021: దరఖాస్తు విధానం

Step 1- ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా నేషనల్ కెరీర్ సర్వీస్ వెబ్‌సైట్ https://www.ncs.gov.in/job-seeker ఓపెన్ చేయాలి.

Step 2- ఎల్ఐసీ జాబ్ పోస్టింగ్‌లో Apply పైన క్లిక్ చేయాలి.

Step 3- కొత్త యూజర్ అయితే New User పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి.

Step 4- Register As పైన క్లిక్ చేసి Jobseeker ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

Step 5- రిజిస్ట్రేషన్ ఫామ్‌లో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.

Step 6- ఆ తర్వాత నియమనిబంధనలు అంగీకరించి సబ్మిట్ చేయాలి.

Step 7- రిజిస్ట్రేషన్ విజయవంతం అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

Step 8- ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.

Step 9- మీ లాగిన్ వివరాలతో లాగిన్ అయిన తర్వాత ప్రొఫైల్‌లో ఇతర సెక్షన్స్ పూర్తి చేయాలి.

Step 10- డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయడానికి DigiLocker connect చేయొచ్చు.

Step 11- ఆ తర్వాత ఎల్ఐసీ అడ్వైజర్ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలి.

Step 12- పాత యూజర్ అయితే యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.

Step 13- జాబ్ సెర్చ్‌లో ఎల్ఐసీ అడ్వజర్ పోస్టును సెర్చ్ చేయాలి.

Step 14- ఆ తర్వాత దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాలి.

Step 15- దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top