Jai Bhim is a 2021 Indian Tamil-language legal drama film directed by T. J. Gnanavel and produced by 2D Entertainment. The film stars Suriya, with Prakash Raj, Rajisha Vijayan, Lijomol Jose, Rao Ramesh and K. Manikandan in supporting roles. Wikipedia
Initial release: 2 November 2021
అవకాశం ఉన్న ప్రతీ ఒక్కరూ *జై భీమ్* సినిమా చూడండి....ఇది తమిళనాడులో జరిగిన ఒక ట్రైబల్ జీవితానికి సంబంధించినది.
ఇక నటించిన వారు సినిమా చూస్తే వాళ్ళు ట్రైబల్ జాతుల మనుష్యులే అనుకుంటాము.అంతగా పాత్రలలో జీవించారు...
తమిళనాడులోని కడలూరులో జరిగిన ఓ నిజ ఘటనను ఆధారంగా చేసుకుని రూపొందిన సినిమాయే జై భీమ్.
తమిళనాడులో జరిగిన లాక్‌డెత్, హత్య నేరారోపణలతో న్యాయవ్యవస్థలో అత్యధిక కాలం విచారణ జరిగిన కేసును ఆధారంగా చేసుకొని జై భీమ్ చిత్రం రూపొందింది. తమిళనాడులో పేద వర్గాలకు ఉచితంగా రికార్డుస్థాయిలో కేసులు వాదించిన అడ్వకేట్ చంద్రు జీవితంలోని కొన్ని సంఘటనలు తీసుకొని ఈ సినిమాను దర్శకుడు టీజే జ్ఞానవేల్ రూపొందించారు.
జై భీమ్ సినిమా లింక్ ద్వారా సినిమా చూడండి..
Watch jay bhim movie online
ReplyDeletehttps://helpingbasant.studynews.in/2021/11/jay-bhim-full-movie-watch-online-free.html