గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులకు ప్రొబేషన్ డిక్లేర్ చేసేరదుకు వారంతా నిర్దిష్ట ప్రొఫార్మాలో రెరడు రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని వార్డు సచివాలయాల సెల్ అదనపు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
ఉద్యోగి పేరు, క్యాడర్, హాల్ టికెట్ నంబర్, ర్యారక్, సిఎఫ్‌ఎంఎస్ ఐడి నంబర్, సర్వీసు కాలం, డిపార్ట్‌మెరట్ పరీక్ష, శిక్షణ వంటి అరశాలను ప్రొఫార్మాలో చేర్చారు. అయితే మహిళా సంరక్షణ కార్యదర్శిగా జాయిన్ అయి, తరువాత మహిళ పోలీస్‌గా మారిన వారు, వైద్య కార్యదర్శులుగా చేసిన వారిలో అయోమయం నెలకొరది. మహిళా పోలీస్‌కు ఇప్పటివరకు డిపార్ట్‌మెరట్ పరీక్షలు నిర్వహిరచలేదు. అలాగే వైద్య కార్యదర్శులకు ఏ పరీక్షలు జరగలేదు. కానీ ప్రొఫార్మాలో ఈ వివరాలు కూడా కోరారు
0 Comments:
Post a Comment