దీపావళి మరుసటి రోజు అనగా నవంబర్ ఐదో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటిస్తూ తాజాగా G.O. Rt.1843 జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.
.✴️OH Holiday NEWS: ..
Tomorrow *There is NO holiday to Schools.....*
Tomorrows
*OH is meant only for other employees*.
We have already availed OH on 3.11.2021.
So
*Tomorrow is working day
లిస్ట్ ఆఫ్ హాలిడేస్ లో రేపటి రోజు ని OH కొత్తగా చేర్చడం జరిగింది.
అంతేగానీ
అందరూ రేపు OH తీసుకోవాలని కాదు...
నిన్న OH *తీసుకోనివాళ్ళు* DDO PERMIISION తో OH వినియోగించుకోవచ్చు
5 th OH is a Diwali gift to all AP Employees instead of PRC .Thanks to all teacher's & employees Unions.
ReplyDelete