🤸♀️⛷️🏂🏌️♂️🚴♂️🥎🏀⚽
Azadi ka Amrit Mahothsav లో భాగంగా
Fit India School week celebrations నిర్వహణ
# *నవంబర్ 14, 2021* నుండి *డిసెంబర్ 12, 2021* వరకు నిర్వహించాలి.
# నవంబర్ 14 నుండి పాఠ శాల ల రిజిస్ట్రేషన్ లు ప్రారంభం.
# రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకు క్రింది వెబ్సైట్ ను సంప్రదించండి.
https://fitindia.gov.in/fit-india-school-week
ఫిట్ ఇండియా స్కూల్ వీక్ లో ప్రతిపాదిత కార్యక్రమాలు:
*1 వ రోజు:* ప్రారంభోత్సవం - భారతీయ నృత్య ప్రదర్శనలు( dances with integrated fitness)
*2 వ రోజు:* వివిధ పోటీల నిర్వహణ
A. Debates/ symposium/ lectures *Topic:* ఫిట్నెస్ యొక్క ప్రాముఖ్యత
B.క్విజ్. *Topic:* fitness and sports
C. Essay / poem writing competition
*Topic:* my fitness manthra on Azadi Ka Amit Mahothsav ( AKAM)
D.poster making competition
*_Theme:_* Freedom from sedentary lifestyle
*3. వ రోజు:* భారతీయ సాంప్రదాయ ఆటలు
మరియు " *Eat Right/* *సంతులిత* *ఆహారం"* అను టాపిక్ పై ఒక సెషన్ నిర్వహణ
4 వ రోజు:
సమాజం లోని తల్లిదండ్రులు, ఇతర ప్రముఖులను పాఠ శాల కు ఆహ్వానించి , విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు తో ఒక ఫిట్నెస్ సెషన్.
ఫిట్ ఇండియా మొబైల్ యాప్ లో ఉపాధ్యాయులు మరియు పేరెంట్స్ ఫిట్నెస్ అసెస్మెంట్ ను నమోదు చెయ్యాలి.
క్రింది లింక్ నుండి ఫిట్ ఇండియా మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Android :
https://play.google.com/store/apps/details?id=com.sai.fitIndia
IOS:
https://apps.apple.com/us/app/fit-india-mobile-app/id1581063890
5 .వ రోజు: యోగ మరియు మెడిటేషన్ దినోత్సవం
A. Mental health పై అవగాహన
B. ఏకాగ్రత మెరుగుకు బ్రెయిన్ గేమ్స్
C. Graffiti events నిర్వ హణ
*అంశాలు:* నీ దృష్టి లో అజా ది అంటే ఏమిటి?
ఫిట్నెస్ ప్రాముఖ్యత ఏమిటి?
6 వ రోజు: ఫిట్నెస్ ప్రతిజ్ఞ
# విద్యార్థులు,ఉపాధ్యాయులు, పేరెంట్స్ మరియు సమాజం ఫిట్నెస్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ఫిట్నెస్ తో కూడిన జీవితంను కొనసాగించేలా చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.
# అన్ని పాఠ శాల ల ప్రధానోపాధ్యాయులు ఫిట్ ఇండియా వెబ్సైట్ లో registration చేసుకొని PET/ PD సహాయంతో ఫిట్ ఇండియా స్కూల్ వీక్ ఖచ్చితంగా నిర్వహించాలని తెలపడ మైన ది.
నిర్వహించిన కార్యక్రమాల వివరాలను మేము పంపబోయే Google link లో నమోదు చెయ్యాలి.
# CRP లు అందరు మీ పరిధి లోని పాఠ శాల లను ఫిట్ ఇండియా వెబ్సైట్ లో registration చేయించి కార్యక్రమం నిర్వహించేలా చూడాలి.
0 Comments:
Post a Comment