ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం నుంచి పిలుపు
ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం నుంచి పిలుపు నేతలను సచివాలయంలో భేటీకి రమ్మన్న జెఎసి నేతలకు కు జి.ఎ.డి కార్యదర్శి శశిభూషణ్ ఫోన్ చేశారు అధికారులు ఉదయం 11 గంటల తర్వాత జేఏడీ సర్వీసెస్ సెక్రటరీని కలిసే అవకాశం పీఆర్సీ నివేదిక ఇస్తారా లేదా అన్న అంశంపై ఇప్పటికీ కనిపించని స్పస్టత ప్రభుత్వ పిలుపు మేరకు జీఏడీ అధికారుల వద్దకు వెళ్లాలని నిర్ణయం. ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనను బట్టి ఇరు జేఏసీలు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించే అవకాశం..
సచివాలయంలో రాత్రి 9 గంటల వరకు ఉద్యోగ సంఘాలు పిఆర్సి నివేదిక కోసం ఆందోళన చేయటం మనకు తెలిసిన విషయమే. ఎంత సమయం ఎదురు చూసిన ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో ఈరోజు కార్యాచరణ రూపొందించాలని రెండు JAC లు నిర్ణయించాయి... ప్రభుత్వ నిర్ణయం మరికొంత సమయం లో తెలిసే అవకాశం ఉన్నది.
0 Comments:
Post a Comment