పాఠశాలల్లో జగనన్న గోరు ముద్ద పథకం అమలును ఇకపై నాలుగంచెలవిధానం ద్వారా పర్యవేక్షణ & పరిశీలన చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన సెర్ప్ (SERP - Society for Elimination of Rural Poverty) CEO శ్రీ A. మొహమ్మద్ ఇంతియాజ్ IAS గారు
1.ప్రతిరోజూ : HM & PC సభ్యులు
2. వారానికి మూడు సార్లు :
సంక్షేమ విద్య సహాయకుడు / వార్డ్ సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి
3 .మూడునెలలకు ఒకసారి :
గ్రామసంఘం
4. Random గా :
విద్యాశాఖ నందలి అధికారులలు..
0 Comments:
Post a Comment