APT ENGLISH ONLINE ENGLISH LEARNING APP. ~ MANNAMweb.com

Search This Blog

Latest Posts ⚡ లేటెస్ట్ పోస్ట్స్

MORE TO VIEW

Wednesday 10 November 2021

APT ENGLISH ONLINE ENGLISH LEARNING APP.

 ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు నమస్కారం!

ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు అత్యంత ఉపయోగకరమైన ఆండ్రాయిడ్ యాప్.

APT ENGLISH

ONLINE ENGLISH LEARNING APP.

APT ENGLISH  ONLINE ENGLISH LEARNING APP.

LKG నుండి 7వ తరగతి వరకు బోధించే ఉపాద్యాయులకు మరియు LKG నుండి 7వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు అత్యంత ఉపయోగకరమైన అప్లికేషన్.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ నూతన సిలబస్ ఆధారంగా ఇంగ్లిష్ సబ్జెక్ట్ ను సులభంగా అర్థమయ్యే రీతిలో, అనేక రకాల పద్ధతులు ఉపయోగించి ఈ ఆండ్రాయిడ్ యాప్ ను రూపొందించడం జరిగింది.

వేలాది రూపాయలు విలువ చేసే ఒక విద్యా సంవత్సరం కోర్సును కేవలం ₹150 లకే అందచేస్తున్నాము.

 JUST 1️⃣5️⃣0️⃣ ONLY

https://play.google.com/store/apps/details?id=com.win.english.winenglish


*STUDY ITEMS*

👉Facesheet Q&A

👉Textual Q&A

👉Poem Q&A

👉Vocabulary with beautiful pictures.

👉Antonyms covered in the unit.

👉Verb forms covered in the unit.

👉Picture Dictionary

👉Classified Picture Vocabulary.

👉List of Degrees of comparison words.

👉Antonyms with pictures

👉Genders with pictures

👉Singular-plurals with pictures

👉Verb forms with pictures

👉Descriptions.

👉Classroom instructions

👉Letter writing

👉Rhymes and more...


*EXERCISE ITEMS*


👉Picture vocabulary

👉Blast the balloons

👉Match the pictures

👉Drag and drop under correct headings

👉Select the picture

👉Meanings

👉Passages

👉Antonyms

👉Spellings

👉Missing letters

👉Verbs

👉Word/sentence formation

👉Textual grammar


*ONLINE EXAMINATIONS WITH INSTANT RESULTS, RESPONSE SHEET AND CERTIFICATE*

👉Assessment 1 *(After completion of Unit 1&2)*

👉Assessment 2 *(After completion of Unit 3&4)*

👉Assessment 3 *(After completion of Unit 5&6)*

👉Assessment 4 *(After completion of Unit 7&8)*

👉Assessment 5 *(After completion of all units)*


👉విద్యార్థులు తమ యొక్క ప్రగతిని తెలుసుకోవడం.

👉ప్రగతి పత్రాన్ని మరియు మార్కుల జాబితాను తమ బంధుమిత్రులకు షేర్ చేయడం.

👉అభ్యసన స్థాయికి తగ్గ జెమ్ స్టోన్స్ పొందడం వంటి అనేక సదుపాయాలు ఈ యాప్ నందు కలవు.

CONTROL CENTER

కంట్రోల్ సెంటర్ అనే ఆప్షన్ ద్వారా ఉపాధ్యాయులు APT ENGLISH  app వాడుతున్న పిల్లల యొక్క ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ వారి యొక్క ప్రగతిని మెరుగుచేయడానికి తగు సలహాలు మెసేజ్ సెంటర్ ద్వారా పంపవచ్చు.

వేలాది రూపాయలు విలువ చేసే ఒక విద్యా సంవత్సరం కోర్సును కేవలం ₹150 లకే అందచేస్తున్నాము.

 JUST 1️⃣5️⃣0️⃣ ONLY

Download.... App

https://play.google.com/store/apps/details?id=com.win.english.winenglish

మరెందుకు ఆలస్యం. వెంటనే పై లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ పిల్లలకు *బహుమతి గా* ఇచ్చి ప్రాక్టీస్ చేయించండి.

ఈ యాప్ ను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు

ధన్యవాదాలు

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top