APOSS - SSC & ఇంటర్మీడియట్ కోర్స్ లలో చేరుటకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించుటకు ఆఖరు తేది 15.11.2021 వరకు పొడిగించబడినందున.... సదరు విషయాన్ని అభ్యాసకులకు మరియు ప్రజానీకానికి తెలియజేయవలసిందిగా అందరు DEO లను / జిల్లా సమన్వయకర్త (APOSS) లను కోరుతూ APOSS రాష్ట్ర సంచాలకులు ఉత్తర్వులు జారీ చేసారు
0 Comments:
Post a Comment