విజయవాడ
🔥 *ఎపి ప్రభుత్వం తీరుపై ఉద్యోగుల సంఘం ఆగ్రహం*
♦️ *ఉద్యోగుల సొమ్మును స్వాహా చేసిన చంద్రశేఖర్ రెడ్డి కి ఉద్యోగుల సలహా దారునిగా నియమించడాన్ని ఖండించిన ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం*
🙏 *శ్రీ K.R. సూర్యనారాయణ.. ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు
👉 *ఉద్యోగుల సమస్యలు పై ప్రభుత్వం స్పందన సరిగా లేదు*
👉రెండు రోజుల పాటు మా సర్వసభ్య సమావేశం లో ప్రభుత్వం తీరు పై చర్చించాం
👉 *ఉద్యోగుల పట్ల ప్రభుత్వం గౌరవంతో వ్యవహరించడం లేదు*
🙏 *సిఎం ఇటీవల కలిసి సమస్యలు పై స్పందించాలని కోరాం*
👉 *వంద అంశాలను వివరించగా యనభై అంశాలలో అందరూ ఏకాభిప్రాయం తో ఉన్నారు*
👉 *ఆర్ధిక పరమైన అంశాలతో సంబంధం లేకపోయినా వాటిని పరిష్కరించడం లేదు*
👉 *ప్రభుత్వం ఆలోచనలకు తగ్గట్లుగానే ప్రభుత్వ ఉద్యోగుల లు పని చేస్తారు*
🔥 *సిపియస్ రద్దు, డి.ఎ ల చెల్లింపు, పి.ఆర్సీ అమలు & సాయంత్రం ఐదు తర్వాత పని చేయన్నక్కర్లేదని జగన్ హామీ ఇచ్చారు*
🔥 *రెండున్నరేళ్ల పరిపాలన పరిశీలిస్తే... ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు*
♦️ *కోరి...మేమంతా జగన్ ను సిఎం గా గెలిపిస్తే.. మా బాధలను అసలు పట్టించుకోవడం లేదు*
👉పిఆర్సీ విషయంలొ కొన్ని ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల ను మభ్య పెడుతున్నాయి
👉 *వేతన సవరణ సంఘం ఇచ్చిన నివేదికను మాకు ఇవ్వాలని కోరాం*
👉 *నేటి వరకూ సమావేశం మినిట్స్ కూడా ఇవ్వలేదు*
👉 *జి.పి.ఎఫ్., పదవీ విరమణ బెన్ ఫిట్స్ పెండింగ్‌లో పెడుతున్నారు*
👉 *వారం రోజుల్లో షెడ్యూల్ రిలీజ్ చేస్తామని చెప్పి... మరచిపోయారు*
👉 *ఆర్ధిక శాఖ అధికారులు మాటలు చెప్పడం తప్ప... డబ్బు మాత్రం ఇవ్వడం లేదు*
🔥 *ఉద్యోగుల సమస్యలు పై ఈ ప్రభుత్వానికి సీరియస్ నెస్ లేదు*
👉 *ప్రభుత్వానికి అనుబంధ సంస్థ గా మేము కొనసాగము*
🔥 *ఉద్యోగులకు ఒకటో తేదీన ఇవ్వలేక పోయినా .. ఎప్పుడో ఒకప్పుడు ఇస్తున్నాం కదా అని బుగ్గన చేసిన వ్యాఖ్యలు ను ఖండిస్తున్నాం*
🔥 *ఉద్యోగుల ను కించ పరిచేలా బుగ్గన మాట్లాడం మానుకోవాలి*
👉 *ఉద్యోగ సంఘాలను బలహీనం చేసే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి*
👉ఎపి యన్జీఒ తాజా మాజీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ని నియమించిన తీరు ఆక్షేపణీయంగా ఉంది
👉ఈ కడప రెడ్డి గారు... ఉద్యోగుల సంక్షేమం కోసం ఏ సలహాలు ఇస్తారో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి
👉 *ఉమ్మడి ఎపి లో హైదరాబాద్ లో 182 ఎకరాలలో ఉద్యోగుల భూములను అమ్ముకున్నారు
👉 *విజిలెన్స్ విచారణ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించింది*
👉 *ఎపి ప్రభుత్వం అధికారికంగా చంద్రశేఖర్ రెడ్డి ఫై క్రిమినల్ కేసు బుక్ చేసింది*
👉 *హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇస్తే బయట తిరుగుతున్నారు*
👉 *కేసు పెట్టిన ప్రభుత్వమే .. ఉద్యోగుల సలహాదారునిగా ఎలా ఇస్తారు*
👉సిఎం జగన్మోహన్ రెడ్డి కి ఈ అంశాలు చెప్పకుండా పదవి ఇచ్చారనే అనుమానం కలుగుతుంది
🔥 *APGLI సంస్థ ఇన్సూరెన్స్ లు కట్టించుకుని డబ్బు చెల్లించడం లేదు*
🔥 *దీని పై త్వరలో ఢిల్లీ వెళ్లి సంస్థ పై ఫిర్యాదు చేస్తాం*
♦️ *జి.పి.యఫ్ అనేది మా జీతంలో నుండి దాచుకున్న సొమ్ము*
👉 *బ్రిటిష్ కాలం నాటి నుండి ఇది ఆప్షనల్ గా అమలవుతుంది*
👉 *సొమ్మును కూడా ఎక్కడైనా మదుపు చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది*
👉 *ఉద్యోగులు దాచుకున్న సొమ్ము సాలీనా ఎనిమిది నుండి పది కోట్ల రూపాయలు ఉంటుంది*
🔥 *ప్రభుత్వం ఇది తమ ఆదాయంగా మార్చుకుని ఇతర అవసరాలకు వాడేస్తుంది*
👉 *అయితే అవసరానికి విత్ డ్రా చేసుకునే అవకాశం మాకు ఉంటుంది*
🔥 *కానీ ఇప్పుడు గత యేడాదిన్నరగా మా జిపి.ఎఫ్ డబ్బులు చెల్లించడం లేదు*
👉 *మాకు ప్రత్యేక ఎకౌంటు పెట్టి మా జి.పి.ఎఫ్ డబ్బు మాకు ఇవ్వాలి*
👉 *అకౌంటెంట్ జనరల్ నుండి అక్టోబర్ 28న ఒక మెసేజ్ వచ్చింది*
👉 *ఉద్యోగుల ఖాతాల్లో నుండి డబ్బు విత్ డ్రా చేసినట్లు మెసెజ్ పెట్టారు*
🔥 *ఈ వ్యవహారం పై సిఎం విచారణ చేయించాలి*
🔥 *సి.ఎం.యస్.ఎఫ్, ఆర్ధిక శాఖ అధికారులు పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి*
🔥 *మా డబ్బుకు అసలు భద్రత ఉందా అనే అనుమానాలు కలుగుతుంది*
🔥 *పోస్ట్ డేటెడ్ చెక్కు ఇచ్చి డిఎ డబ్బులు మా అకౌంట్ లో వేశారు*
🔥 *మాకు తెలియకుండా మళ్లీ ఆడబ్బును విత్ డ్రా చేశారు*
🔥 *మాఖాతాల్లో సొమ్ము మా ప్రమేయం లేకుండా వెనక్కి ఎలా తీసుకుంటారు*
👉 *ఆర్ధిక మంత్రి బుగ్గన ఇచ్చే ప్రకటనలు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయని నమ్ముతున్నాం*
👉 *హైకోర్టు లో కూడా ఇదేవిధంగా ప్రభుత్వం కౌంటర్ వేసింది*
👉 *ఉద్యోగుల జీతాలు ఒకటో తేదీన చెల్లించాలని ఒక చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం*
👉 *రాబోయే రోజుల్లో ఉద్యోగులు కూడా ఆలోచన చేసి.. క్రియాశీల కార్యచరణ కు సిద్దం కావాలి*
👉 *ఉద్యోగులంతా కలిసి ఈ దురాగతాలను ఎదుర్కోవాలి
👉 *17వ తేదీన అసెంబ్లీలో తొలి బిల్లుగా ప్రతిపాదించి ఆమోదం తెలపాలి*
0 Comments:
Post a Comment