ప్రైవేట్ స్కూల్స్ లో చదివే విద్యార్థులందరికి అమ్మఒడి వస్తుంది, కాని గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే చాలా మంది విద్యార్థులకు అమ్మఒడి రాకపోవచ్చు......
ఎందుకంటే మనం బడికి వస్తేనే హాజరు వేస్తాము, కాని ప్రైవేట్ స్కూల్స్ వారు వచ్చినా రాకున్నా అందరికీ 75% హాజరు ఖచ్చితంగా వేస్తారు.
యాప్ లన్నీ గవర్నమెంట్ స్కూల్స్ కే, ప్రైవేట్ స్కూల్స్ వారికి అవసరం లేదా..!!?? ఏమి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కూడా విద్యార్థుల ఫోటోలు పెట్టే విధంగా యాప్ తయారుచేయవచ్చు కదా!
ప్రైవేట్ స్కూల్స్ లో చదివే పిల్లలందరికి అమ్మఒడి వచ్చి, గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే పిల్లలందరికి అమ్మఒడి రాకపోతే, ప్రైవేట్ స్కూల్స్ లో అయితే అమ్మఒడి వస్తుంది., గవర్నమెంట్ స్కూల్స్ లో అయితే అమ్నఒడి సరిగా రాదేమోనని అనుకుంటే, అప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఏమిటి!!??
- Mannam Web
📚✍హాజరు నమోదు యాప్ కి కొత్త వెర్షన్
🌻ఈనాడు డిజిటల్, అమరావతి: విద్యార్థుల ఆన్లైన్ హాజరు నమోదు ప్రక్రియలో పాఠశాల విద్యా శాఖ మార్పులు చేసింది. ప్రస్తుతం ఐఎం ఎంఎస్ యాప్లో హాజరు నమోదు చేస్తున్నారు. తాజాగా యాప్లో కొత్త వెర్షన్ను తీసుకొచ్చింది. కొత్త విధానం ప్రకారం తరగతి, సెక్షన్ల వారీగా హాజరు నమోదుచేసి విద్యార్థుల ఫొటోను అప్లోడ్ చేయాలి. మధ్యాహ్నం భోజనానికి సంబంధించి చిక్కీలు, కోడి గుడ్ల నిల్వల వివరాలు నమోదుతో పాటు సంబంధిత ఫొటోలనూ అప్లోడ్ చేయాలి.
IMMS ( INTEGRATED MONITORING SYSTEM FOR MIDDAY MEALS AND SANITATION) App New / Latest version Download
NEW VERSION FEATURES :
1. AI module is added in MDM module.
2. Eggs and Chikki CB entry modules added.
3. Students Attendance photo capture module added in HM login
0 Comments:
Post a Comment