రేపటి 3వ తేది optional holiday గురించి SCERT డైరెక్టర్ ప్రతాపరెడ్డి గారి వివరణ
: Dear DEOs, based on huge number of cals &msg regarding OH on 3rd ie నరక చతుర్దశి ,here clarified avail OH at school level instead of individual.
కోవిడ్ కారణంగా పాఠశాల పని దినములు తక్కువగా ఉన్నందున ఈ సంవత్సరం ఓ.హెచ్. సెలవును వ్యక్తిగతంగా మాత్రమే వినియోగించుకోవాలని గతంలో అధికారులు మౌఖిక వివరణ ఇచ్చారు.
ప్రస్తుతం నరకచతుర్దశి సందర్భంగా వ్యక్తిగతంగా కాకుండా పాఠశాల మొత్తానికి ఆప్షన్ సెలవు వినియోగించుకోవచ్చని ప్రకటించారు ఎస్.సి.ఈ.ఆర్.టి. డైరెక్టర్ తెలియజేశారు.
📚✍Dear DEOs, based on huge number of cals &msg regarding OH on 3rd ie నరక చతుర్దశి ,here clarified avail OH at school level instead of individuals
💥Director, SCERT💥
3,సెలవు, 4 సెలవు, సెలవులు తక్కువ కాకూడదు, తక్కువ కష్టం ,ఎక్కువ సాలరీ. పిల్లల చదువు గాలిలోకి
ReplyDeleteసెలవు రోజున ఒక్క టీచర్ స్కూల్ work చెయ్యరు. కానీ ధర్నా లు చేస్తారు. మనది స్వేచ్చాయుత ప్రజసౌమయం
ReplyDelete