రాష్ట్రం లో 2568 స్కూల్స్ లో టాయిలెట్స్ లేనప్పటికీ ఆయా లని నియమించినట్టు మరియు 1477 స్కూల్స్ లో టాయిలెట్స్ ఉన్నప్పటికీ ఆయాలని నియమించలేదని ప్రధానోపాధ్యాయులు APP లో నమోదు చేసిన వివరాల ఆధారం గా తెలియ వచ్చిందని అట్టి స్కూల్స్ లో యాలని తీసివేయామని అట్టి ప్రధానోపాధ్యాయుల నుంచి సొమ్ము రికవరీ చేయమని ఆదేశాలు* *Memo.No.ESE02-27021/38/2021-MDM CSE Dt : 25/11/2021*
0 Comments:
Post a Comment