"2021-22 నుండి 2022-23 విద్యా సంవత్సరాలలో వివిధ జిల్లాలలోని వ్యాయామం విద్య కళాశాలల్లో B PEd కోర్స్ శిక్షణ కొరకు ప్రభుత్వ, స్థానిక సంస్థల, ప్రైవేట్ ఎయిడెడ్ విద్యా సంస్థలలో పనిచేయుచున్న అర్హత గల ఇన్ సర్వీస్ PETలకు అవకాశం కల్పిస్తూ దరఖాస్తులు కోరుచూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల."
0 Comments:
Post a Comment