Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Sunday, 3 October 2021

Smart Tv offers: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 8 స్మార్ట్ టీవీలపై అదిరిపోయే ఆఫర్స్

 Smart Tv offers: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 8 స్మార్ట్ టీవీలపై అదిరిపోయే ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days) ప్రారంభమైంది.

స్మార్ట్‌ఫోన్లతో పాటు స్మార్ట్ టీవీలపైన అదిరిపోయే ఆఫర్స్ ఉన్నాయి. మీరు స్మార్ట్ టీవీలపై అదిరిపోయే ఆఫర్స్ ఉన్నాయి. రియల్‌మీ, వన్‌ప్లస్, షావోమీకి చెందిన కొన్ని స్మార్ట్ టీవీలు ఇప్పటివరకు లభించని తక్కువ ధరకే లభిస్తున్నాయి. డిస్కౌంట్‌తో పాటు యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొంటే అదనంగా 10 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. మరి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ.10,000 నుంచి రూ.30,000 మధ్య ఉన్న బెస్ట్ స్మార్ట్ టీవీల గురించి తెలుసుకోండి.

realme NEO 32 inch Smart TV: రియల్‌మీ నియో 32 అంగుళాల హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ధర రూ.10,999 మాత్రమే. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 20వాట్ స్పీకర్ ఔట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

realme 32 inch Smart TV: రియల్‌మీ 32 అంగుళాల హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ధర రూ.15,299 మాత్రమే. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 24వాట్ స్పీకర్ ఔట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

Mi 4A Horizon Edition 32 inch Smart TV: ఎంఐ 4ఏ హొరైజన్ ఎడిషన్ 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.15,499. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 20వాట్ స్పీకర్ ఔట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

OnePlus Y Series 32 inch Smart TV: ఆండ్రాయిడ్ వై సిరీస్ 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.15,999. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 20వాట్ స్పీకర్ ఔట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

Mi 4A Horizon Edition 40 inch Smart TV: ఎంఐ 4ఏ హొరైజన్ ఎడిషన్ 40 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.21,999. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 20వాట్ స్పీకర్ ఔట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

OnePlus Y Series 40 inch Smart TV: వన్‌ప్లస్ వై సిరీస్ 40 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.22,499. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 20వాట్ స్పీకర్ ఔట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

OnePlus Y Series 43 inch Smart TV: వన్‌ప్లస్ వై సిరీస్ 43 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.25,999. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 20వాట్ స్పీకర్ ఔట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

Mi 4A Horizon Edition 43 inch Smart TV: ఎంఐ 4ఏ హొరైజన్ ఎడిషన్ 43 అంగుళాల స్మార్ట్ టీవీ ధర ధర రూ.25,999. లాంఛ్ అయినప్పటి నుంచి ఇప్పుడే తక్కువ దరకు లభిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. 20వాట్ స్పీకర్ ఔట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top