RGUKT Test 2021 Result 2021: నేడు ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు
RGUKT Cet 2021 Results
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ట్రిపుల్ ఐటీ)ల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఆర్జీయూకేటీ సెట్ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ ఒంగోలులోని ఆర్జీయూకేటీ క్యాంపస్లో మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు.
ఈ క్రింది లింక్ నుండి ఫలితాలు పొందండి......
Rsdfdssff
ReplyDelete