Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Monday, 4 October 2021

Railway Jobs: నిరుద్యోగులకు అలర్ట్... రైల్వేలో 2,945 ఉద్యోగాలు

 Railway Jobs: నిరుద్యోగులకు అలర్ట్... రైల్వేలో 2,945 ఉద్యోగాలు

భారతీయ రైల్వేలో ఉద్యోగాల (Railway Jobs) భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి.
ఈస్టర్న్ రైల్వే భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 2,945 ఖాళీలు ఉన్నాయి. వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, లైన్‌మెన్, వైర్‌మెన్, పెయింటర్, కార్పెంటర్ లాంటి పోస్టులున్నాయి. అప్రెంటీస్ యాక్ట్-1961, అప్రెంటీస్‌షిప్ రూల్స్-1992 ప్రకారం ఈ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఈస్టర్న్ రైల్వే. ఇవి ఏడాది గడువు గల అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు 2021 అక్టోబర్ 4న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 3 చివరి తేదీ. అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.
Eastern Railway RRC Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...

మొత్తం ఖాళీలు 2,945
ఫిట్టర్ 1,246
టర్నర్ 57
వెల్డర్ 447
మెకానికల్ (ఎంవీ 18
మెకానికల్ (డీజిల్) 98
కార్పెంటర్ 19
పెయింటర్ 22
లైన్‌మ్యాన్ (జనరల్) 49
వైర్‌మ్యాన్ 107
రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్ 417
ఎలక్ట్రీషియన్ 396
మెకానిక్ మెషీన్ టూల్ మెయింటనెన్స్ 9
మెషినిస్ట్ 58

Eastern Railway RRC Recruitment 2021: డివిజన్ల వారీగా ఖాళీల వివరాలు ఇవే...

మొత్తం ఖాళీలు మొత్తం ఖాళీలు
హౌరా 659
సెల్దాహ్ 1123
అసనోల్ 167
మాల్దా 43
కంచ్రపర 190
లిలుహా 85
జమాల్‌పూర్ 678

Eastern Railway RRC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2021 అక్టోబర్ 4 ఉదయం 10 గంటలు

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 నవంబర్ 3 సాయంత్రం 6 గంటలు

మెరిట్ లిస్ట్ విడుదల- 2021 నవంబర్ 18

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అభ్యర్థులు 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.

వయస్సు- 15 నుంచి 24 ఏళ్ల లోపు

దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు లేదు.

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Eastern Railway RRC Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా


Step 1- అభ్యర్థులు ముందుగా ఈస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో అప్రెంటీస్ నోటిఫికేషన్ ఉంటుంది.

Step 3- నోటిఫికేషన్ కింద అప్లికేషన్ లింక్ ఉంటుంది. క్లిక్ చేయాలి.

Step 4- అభ్యర్థులు పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

Step 5- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

Step 6- దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.

Step 7- దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి


0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top