నీట్, జేఈఈ- 2021- 'కోటా' స్టడీ మెటీరియల్ సిద్ధం.
యల్ హెచ్ యల్ కంచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2021-2022 ఇంటర్ తో పాటు నీట్, జేఈఈ తదితర జాతీయ ప్రవేశ పరీక్షలకు సిద్ధం మైయ్యే విద్యార్థులకు కోటా స్టడీ మెటీరియల్ బుక్స్ సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం తెలిపింది.
ఎడ్యుగ్రామ్ డిజిటల్ 360 సహకారం తో జేఈఈ జూనియర్, సీనియర్ విద్యార్థుల కోసం 12 బుక్స్, జూనియర్ నీట్ కు 14 బుక్స్, నీట్ సీనియర్స్ కు 13 బుక్స్ చొప్పున సిద్ధం చేశామన్నారు. 60% రాయితీ తో బుక్స్ ను నేరుగా ఇంటి వద్దకే పొందవచ్చు. ఆసక్తి గల విద్యార్థులు వివరాలకై వాట్సాప్ నెంబర్ 98490 16661 ను సంప్రదించలన్నారు.లేదా www.iitjeeforum.com/books వెబ్సైట్ లింక్ ను క్లిక్ చేయవచ్చు.
0 Comments:
Post a Comment