నీట్ "కోటా" షార్ట్ నోట్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ సిద్ధం: ఐఐటీ -జేఈఈ /నీట్ ఫోరం
NEET (UG) ప్రవేశపరీక్ష కు శిక్షణ పొందే విద్యార్థుల కోసం రాజస్థాన్ "కోటా " షార్ట్ నోట్స్, ప్రాక్టీస్ గ్రాండ్ టెస్ట్స్ మరియు సొల్యూషన్స్ ను సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం సిద్ధం చేసింది.
బుక్ లెట్స్ నోట్స్ 7 భాగాలు, 100 గ్రాండ్ ప్రాక్టీస్ గ్రాండ్ టెస్ట్స్ డిజిటల్ రూపంలో మొబైల్ వెర్షన్ ను విడుదల చేసింది. నామ మాత్ర రుసుము తో ఈ మెటీరియల్ ను 'వాట్సాప్' ద్వారా పొందవచ్చు. నీట్ నోట్స్ కావలసిన వారు "NEET Short Notes " అని ప్రాక్టీస్ గ్రాండ్ టెస్ట్స్ కావలసిన వారు "Grand Tests " అని టైపు చేసి 98490 16661 నెంబర్ కు మెసేజ్ పంపి వివరాలు పొందవచ్చు.
0 Comments:
Post a Comment