వివిధ విభాగాల్లో గెజిటెడ్ పోస్టుల(క్యారీ ఫార్వడ్ వేకెన్సీస్) భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: 38
అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లు(ఏపీ ఇన్ఫర్మేషన్ సబార్డినేట్ సర్వీస్): 06
అర్హత: బ్యాచిలర్ డిగ్రీతోపాటు జర్నలిజం/పబ్లిక్ రిలేషన్స్‌లో డిగ్రీ/డిప్లొమా ఉండాలి.
అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు(ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబ్ సర్వీస్): 29
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో(స్టాటిస్టిక్స్/మేథమెటిక్స్/ఎకనామిక్స్/కామర్స్/కంప్యూటర్ సైన్స్)ల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్(ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ సబార్డినేట్ సర్వీస్): 01
అర్హత: గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ/తత్సమాన ఉత్తీర్ణత
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు(ఉమెన్) ఏపీబీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్: 02
అర్హత: గ్రాడ్యుయేషన్‌తో పాటు బీఈడీ/తత్సమాన ఉత్తీర్ణత
వయసు: 2021 జూలై01 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: నవంబరు 12
దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 07
వెబ్‌సైట్: https://psc.ap.gov.in/
0 Comments:
Post a Comment