Andhra Pradesh: ఏపీ సీఎస్ అధ్యక్షతన రేపు స్టాఫ్ కౌన్సిల్ సమావేశం
Andhra Pradesh: ఏపీ లోని ఉద్యోగ సంఘాలకు మరోసారి ప్రభుత్వం నుంచి పిలుపు అందింది.
ఏపీ సీఎస్ అధ్యక్షతన రేపు స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనుండగా ఈ సమావేశంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నేతలు హాజరుకానున్నారు. సీపీఎస్ రద్దు, పీఆర్‌సీ , క్రమబద్దీకరణ డిమాండ్లతో ఇప్పటికే ప్రభుత్వ సలహాదారుతో భేటీ అయిన ఉద్యోగ సంఘాలు రేపటి సమావేశంతో పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
0 Comments:
Post a Comment