రూ. 2,000 కోట్ల రుణం - బహిరంగ మార్కెట్ నుంచి సమీకరించిన రాష్ట్ర ప్రభుత్వం
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం రూ.2,000 కోట్ల రుణం బహిరంగ మార్కెట్ నుంచి సమీకరించింది.
రిజర్వుబ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకుంది. వెయ్యి కోట్లు 13 ఏళ్ల కాలపరిమితితో 7.04శాతం వడ్డీకి, మరో వెయ్యి కోట్లు 18 ఏళ్ల కాలపరిమితితో 7.09శాతం వడ్డీకి స్వీకరించింది.
0 Comments:
Post a Comment