Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Sunday, 3 October 2021

కోవిడ్-19 వ్యాధికి గురైన కుటుంబంలోని పిల్లలు చదువులకు HDFC బ్యాంక్ ఆసరా... రూ.75,000 వరకు ఉపకార వేతనం

🌷కోవిడ్-19 వ్యాధికి గురైన కుటుంబంలోని పిల్లలు చదువులకు HDFC బ్యాంక్ ఆసరా... రూ.75,000 వరకు ఉపకార వేతనం 

🌴తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరిని కొల్పయిన,జీవనోపాధి  పోయిన కుటుంబంలోని పిల్లలకు ఒకసారి ఆర్ధిక సాయం రూపంలో రూ.15,000 నుండి 75,000 వరకు ఇవ్వనుంది

🦋దరఖాస్తు సమర్పించేందుకు చివరి తేదీ : 31-10-2021

🌴1-5 తరగతులకు రూ.15,000

 🦋6-8 తరగతులకు రూ.18,000

🌴9-12 తరగతులకు రూ.21,000

🦋డిప్లొమా కోర్సులు రూ.20,000

🌴గ్రాడ్యుయేషన్ (బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ తదితర) - రూ.30,000

🦋పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంకామ్, ఎంఏ తదితర) - రూ.35,000

🌴ప్రొఫెషనల్ (బీటెక్, ఎంబీబీఎస్, ఎల్ఎల్బీ, బీఆర్క్, నర్సింగ్) - రూ.50,000

🦋పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంటెక్, ఎంబీఏ) కోర్సులు రూ.55,000-75,000

🌴ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, భోజనం, ఇంటర్నెట్, ఆన్లైన్ లెర్నింగ్, డివైజ్, పుస్తకాలు, స్టేషనరీ,లాంటి విద్యా సంబంధిత అవసరాల ఖర్చుల కోసమే ఈ స్కాలర్షిప్ ఉపయోగించుకోవాలి.

⛱️రిజిస్ట్రేషన్ కోసం కింది లింక్ లో నమోదు చేసుకోవచ్చు

https://www.buddy4study.com/

🌷ఎలా దరఖాస్తు చేయాలి... ఏమేమి దృవపత్రాలు సమర్పించాలి వివరాలు ఇలా...



0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top