Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Saturday, 4 September 2021

Teachers Day - టీచర్స్‌డే వేడుకలు రద్దు

 All RJDs and DEOs are hereby informed that the scheduled Teachers Day function to be held at Vijaywada on 5th  and distribution of awards to teachers stands cancelled due to the COVID19 protocol. Hence the teachers may be informed to stay back. Similar instructions shall be followed for district level program also.

Director, School Education

Copy submitted to Special CS, Higher Education

Copy submitted to Principal Secretary, School Education

Copy to Joint COllectors, Development.

Copy to Additional PS to Hon'ble MoE


టీచర్స్‌డే వేడుకలు రద్దు

జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఈనెల 5న నిర్వహించ తలపెట్టిన టీచర్స్‌డే వేడుకలను కోవిడ్‌ ప్రొటోకాల్‌ పేరుతో విద్యాశాఖ వరుసగా రెండో ఏడాది రద్దు చేసింది.
ఉత్తమ ఉపాధ్యాయులకు ఇచ్చే అవార్డులనూ రద్దు చేశారు. ఈ నిర్ణయంతో దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తికి గురౌతున్నట్లు తెలిసింది. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు తొలుత ఆగస్టు 29న ఉపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నట్లు అధికారులు ప్రకటించగా జిల్లా వ్యాప్తంగా 56 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దరఖాస్తుల పరిశీలినా దాదాపుగా పూర్తి కావొచ్చింది.

శుక్రవారం జాబితా ప్రకటిస్తారనుకునే సమయంలో వేడుకలను రద్దు చేయటం గమనార్హం. అవార్డులకు ప్రతిపాదనలు స్వీకరిస్తున్నట్లు నాలుగు రోజుల క్రితమే ప్రకటించి, ఇప్పుడు రద్దు చేయటం ఏమిటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. నాలుగైదు రోజుల్లో కోవిడ్‌లో ఏం మార్పులు వచ్చాయంటున్నారు. ఉపాధ్యాయ సంఘాలు సైతం ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అన్ని కార్యకలాపాలనూ పునరుద్ధరిస్తూ ఉపాధ్యాయుల అవార్డుల విషయంలో వివక్షత ఎందుకంటున్నారు. దరఖాస్తులు అందించిన వారిలో కొందరు రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్న వారూ ఉన్నారు. సర్వీసు చివరి రోజుల్లో అవార్డు అందుకుందాని భావించిన వారికి నిరాశే మిగిలింది.


0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top