Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Tuesday, 14 September 2021

కియా మోటార్స్‌ తన మూడో మోడల్‌ Kia Sonet కారు ఎస్ యూవీ సెగ్మెంట్లో సంచలనం... వివరాలు...

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్‌ తన మూడో మోడల్‌ Kia Sonet కారు ఎస్ యూవీ సెగ్మెంట్లో సంచలనం సృష్టిస్తోంది. ఫెస్టివల్ సీజన్లో భారత మార్కెట్లోకి విడుదల అయిన కియా సోనెట్ టాప్ మోడల్ SUVలతో సమానంగా సేల్స్ సాధించింది.

కియా సోనెట్‌ కారులో.. ఫోర్‌ సిలిండర్‌ ఇంజిన్‌, ఫైవ్‌ ట్రాన్స్‌ మిషన్‌ స్పీడ్‌ ఫీచర్ల కారణంగా మంచి సేల్స్ సాధిస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌లతో రకాల్లో కలిపి 16 వేరియంట్లలో లభ్యమయ్యే Kia Sonet ఎక్స్‌ షో రూం ప్రారంభ ధర రూ.6.71లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. 6 ఎంటీ డీజిల్‌ వేరియంట్‌ ధర రూ.8 లక్షల ఐదు వేల నుంచి అందుబాటులో ఉంచింది. కంఫర్ట్‌, కన్వీనియంట్‌, సేఫ్టీ అండ్‌ వైల్డ్‌ డిజైన్‌తో ఆకట్టుకుంటోన్న కియా సోనెట్‌ ఆటో నిపుణులు మంచి రివ్యూస్ ఇస్తున్నారు.

కియా సోనెట్ 6.71 లక్షలతో సోనెట్ బేస్ వేరియంట్ హెచ్‌టిఇని విడుదల చేయగా, టాప్ మోడల్ జిటిఎక్స్ + ధర 11.99 లక్షలు పలుకుతోంది. Kia Sonet తక్కువ ధర SUV కారణంగా ఈ విభాగంలో మంచి సేల్స్ తో ముందు కెళుతోంది. వినియోగదారులు కియా అధికారిక పోర్టల్ లేదా కంపెనీ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా టోకెన్ మొత్తాన్ని రూ. 25 వేలు చెల్లించి ప్రీ-బుక్ చేసుకోవచ్చు.

రోజుకు సగటున 1,000 బుకింగ్‌లు వస్తున్నాయని కియా సంస్థ ఇప్పటికే తెలిపింది. అందుకున్న నివేదిక ప్రకారం, వేరియంట్‌లను బట్టి ఈ కారు కోసం వెయిటింగ్ పీరియడ్ 4-5 వారాల నుండి 8-9 వారాల వరకు నడుస్తుందని సొనెట్ డెలివరీ లాజిస్టిక్స్ సూచిస్తుంది. 1.2l 5MT HTE వేరియంట్ కోసం పెట్రోల్ గరిష్టంగా 8-9 వారాల పాటు వెయిట్ చేయాల్సి ఉంది. పెట్రోల్ 1.2 5MT HTK, 1.0T iMT HTK Plus, 1.0T 7DCT HTK Plus, డీజిల్ 1.5 6MT HTK మరియు 1.5 6MT HTX Plus కోసం 6-7 వారాల వెయిటింగ్ పీరియడ్ కలిగి ఉంది. మిగిలిన వేరియంట్లు ప్రస్తుతం 4-5 వారాల వెయిటింగ్ పీరియడ్‌తో అందుబాటులో ఉన్నాయి.

ఇదిలా ఉంటే కారు ధర విషయానికి వస్తే బేస్ వేరియంట్ Kia Sonet HTE 1.2 కొనుగోలు చేయలనుకుంటున్నారా... అయితే హైదరాబాద్ లో ఆన్ రోడ్ ధర రూ. 7,86,181గా పలికే అవకాశం ఉంది. ఆ లెక్కన రూ. 1,15,000 డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం మార్కెట్లో మంచి బైక్ కొనుగోలు చేయాలంటే లక్ష పైన పెట్టాల్సిందే. బజాజ్ పల్సర్ 180 సీసీ బైక్ ధర లక్ష పది వేల కు పై మాటే పలుకుతోంది. ఇక కియా సోనెట్ ఈఎంఐ విషయానికి వస్తే కనిష్టంగా రూ. 10 వేలు లోపే ఉంది.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top