HOW TO DOWNLOAD COVID VACCINE CERTIFICATE THROUGH WHATSAPP
రేపు కౌంటింగ్ డ్యూటీ అలాట్ అయిన వారు COVID వ్యాక్సిన్ సంబంధించిన సర్టిఫికెట్ ను అందజేయాల్సి ఉంటుంది.
సర్టిఫికెట్ డౌన్లోడ్ కోసం
మీ మొబైల్ లో 9013151515 నెంబర్ ను సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ టైప్ చేసి పెడితే సరిపోతుంది.
1. తరువాత సర్టిఫికెట్ కోసం 2 ను,
2. మరొకసారి 2 ను,
3. తర్వాత మీ మొబైల్ కి వచ్చిన OTP ను,
4.తర్వాత కన్ఫర్మేషన్ కోసం 1 టైప్ చేసి పంపించు మీ సర్టిఫికెట్ వాట్సాప్ లో వస్తుంది.
0 Comments:
Post a Comment