గుడ్‌న్యూస్: రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకుంటే.
కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి నుంచి కోలుకొని బయటపడేందుకు వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం కావడంతో వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు.
రెండు వ్యాక్సిన్లు తీసుకున్నవారికి కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉండటంతో వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నారు. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనాతో మరణించే అవకాశాలు 11రెట్లు తక్కువగా ఉంటుందని, టీకాలు తీసుకోని వారితో పోల్చితే తీసుకున్న వారు ఆసుపత్రిలో చేరే అవకాశాలు కూడా 10రెట్లు తక్కువగా ఉంటాయని అమెరికా అధ్యయనంలో తేలింది. అన్ని వయసుల వారికి వ్యాక్సిన్లు 86 శాతం వరకు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా రక్షణ కల్పిస్తున్నాయని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పేర్కొన్నది.
0 Comments:
Post a Comment