Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Saturday, 18 September 2021

Counting Instructions & Illustrations for MPTC/ZPTC Elections- Ballot paper valid case & invalid cases..

 Counting Instructions & Illustrations for MPTC/ZPTC Elections- Ballot paper valid case & invalid cases..


పోస్టల్ బ్యాలెట్స్ మొదటగా లెక్క పెట్టాలి.

Form-XVII Declaration Part-"A" కవరులో  ఉంటేనే Part-"B" కవరు విప్పవలెను 

పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ ను Form-26 నందు MPTC వారిగా నమోదు చేయ్యాలి

పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయిన పిదప MPTC/ZPTC వారీగా ఒక కవరు నందు పెట్టి సీల్ వెయ్యవలెను Valid Postal Ballot Papers MPTC/ZPTC వారీగా మరియు  Rejected Postal Ballot Papers | MPTC/ZPTC వారిగా (అభ్యర్థి వారిగా సీల్ వెయ్యవలెను)

ఒక MPTC సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ అన్నియు ఒకే టేబుల్ నందు మొదటి దశ కౌంటింగ్ నందు పూర్తిచెయ్యాలి. 

MPTC/ZPTC ఓట్లు 25 చొప్పున బండిల్ కట్టవలెను, బ్యాలెట్ బాక్సు నందు కనుగొనబడిన బ్యాలెట్ పత్రముల వివరములు బ్యాలెట్ పేపరు అకౌంట్ తో సరిచూసుకొని బ్యాలెట్ పేపరు ఆకౌంటు నందు నమోదు పరచవలెను 

 MPTC/ZPTC వారిగా ఒకే డబ్బా నందు 25 చొప్పున కట్టిన బండిల్స్ వెయ్యవలెను, Form-26 నందు పోలింగ్ స్టేషన్ వారిగా బ్యాలెట్ బాక్సు నందు కనుగొనబడిన ఓట్లను నమోదు చెయ్యవలెను

బ్యాలెట్ బాక్స్ సీల్ మరియు పేపర్ సీల్స్ ఏజెంట్లకు చూపించవలెను 

 కౌంటింగ్ హాలు నందు ఏర్పాటు చేయబడిన టేబుల్స్ 50% MPTC & 50% ZPTC టేబుల్స్ కేటాయించి కౌంటింగ్ పక్రియ కొనసాగించవలెను

ఒక టేబుల్ నకు ఒక రౌండ్ కు 25 ఓట్ల బండిల్స్ - 40 అనగా 1000 ఓట్ల లెక్కించవలెను

అభ్యర్థి వారిగా పడిన ఓట్లను 50 చొప్పున బండిల్స్ కట్టవలెను, 50 చొప్పున కట్టబడిన బండిల్స్ అభ్యర్థి వారిగా రౌండ్ పూర్తి అయిన పిదప పిజిన్ హోల్ నందు భద్రపరచవలెను, తరువాత అదే టేబులు 1000 ఓట్లు పంపవలెను. ఇలా MPTC పూర్తి అయ్యెంత వరకు కొనసాగాలి.

నిరాకరించిన ఓట్లు అన్నియు రిటర్నింగు అధికారి గారు తనిఖీ చెయ్యవలెను

నిరాకరించిన బ్యాలెట్ పత్రములపై "REJECTED" చేయడం జరిగినదని వ్రాసి రిటర్నింగు అధికారి గారు సంతకం చెయ్యవలెను

అభ్యర్థి వారిగా పోలైన ఓట్లు మరియు నిరాకరించిన ఓట్లు, పోస్టల్ బ్యాలెట్స్ ఓట్లు వివరములు FORM NO.26 నందు నమోదు చెయ్యవలెను

FORM NO.26 నందు అభ్యర్థి వారిగా పోలైన ఓట్లను రిటర్నింగు అధికారి గారు ప్రకటించాలి, ప్రకటించిన తరువాత ఎటువంటి ఫిర్యాదులు లేకపోతే FROM NO.26 నందు రిటర్నింగు అధికారి గారు సంతకం చేయ్యాలి

 రిటర్నింగ్ అధికారి గారు ప్రకటించిన ఫలితాల తరువాత ఒకటి లేదా రెండు నిముషముల లోపల ఏవరైన అభ్యర్థి రికౌంటింగ్ అవసరమని చెప్పి నిర్దిష్టమైన ఫిర్యాదుతో వ్రాతపూర్వకంగా 15 నిమిషాల లోపల రిటర్నింగు అధికారి గారికి తెలియజేయాలి

MPTC/ZPTC వారిగా అభ్యర్థి వారిగా పోలైన ఓట్లును కవరు నందు పెట్టి సీల్ వెయ్యవలెను. అలాగే Rejected and Invalid Ballot Papers కూడా MPTC/ZPTC వారిగా సపరేటుగా సీల్ వెయ్యవలెను 

ఒక MPTC/ZPTC నందు పోటీ చేసిన అభ్యర్థులకు సమానంగా ఓట్ల వచ్చినప్పుడు వారి పేర్లను మాత్రమే లాటరి వేసి విజేతగా నిర్ణయించవలెను.

Form No.27 నందు ఎన్నిక అయిన అభ్యర్థి వివరములను రిటర్నింగ్ అధికారి గారు ప్రకటించవలెను 

Form No.28 నందు ఎన్నిక రిటరును నమోదు చేయ్యవలెను 

Form No.29 నందు అభ్యర్థి ఎన్నికైనట్లు ఎన్నిక ధృవపత్రం జారీ చేయవలెను, ఎన్నిక ధృవపత్రం ముట్టినట్లు రశీదు తీసుకొనవలెను

మండలముంలో గల అన్ని MPTC సభ్యులు ఎన్నికైనట్లు మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు పబ్లికేషన్ చెయ్యవలెను


 

 Fixing the rates of remuneration payable to the polling personnel drafted for training classes, counting duty - Orders



0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top